B Complex Laddu | నరాల బలహీనత ను తగ్గించి శరీరంలో శక్తిని పెంచే లడ్డు ఎలా తయారు చేస్కోవాలో చూడండి.

B Complex Laddu: ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య నరాల బలహీనత 40 ,50 సంవత్సరాలకే నరాల బలహీనత వచ్చేస్తుంది. ఏ పని చేయలేకపోతున్నారు. వెనకటి రోజుల్లో 80, 90 సంవత్సరాల వరకు బలంగా గట్టిగా ఉండేవారు. వారు విటమిన్ టాబ్లెట్లు బి12 టాబ్లెట్లు వాడలేదు .ఎందుకంటే వాళ్లు పాలిష్ లేని పదార్థాలు పప్పులు గింజలు తినేవారు ముడి బియ్యం ముడి ధాన్యాలు తినేవారు. Also read:

Read More