The Best Protien Breakfast: మనలో చాలామంది ఇడ్లీని టిఫిన్ గా చేసుకుంటాం. అది తినడానికి సులువుగా, వెంటనే అరిగే విధంగా, ఆయిల్ ఉండదు,కాబట్టి చాలామంది ఇంట్లో ఇడ్లీ కామన్ అయింది. కానీ ఇడ్లీ తినడం అంత మంచిదేమీ కాదు. దీంట్లో రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. రైస్ ఎంత తక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. రైస్ ఎక్కువైతే షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Today