ఈ రోజుల్లో మనకి దోమల బెడద ఎక్కువగా ఉన్నది. వీటివల్ల అనేక రోగాలు వస్తున్నాయి. దోమలు ఇప్పుడు మనతో పాటు సహజీవనం చేస్తున్నాయి. ఇది కుట్టకుండా ఉండడానికి చాలా రకాల క్రీములు బాడీ లోషన్ రాస్తున్నారు. దీనివల్ల స్కిన్ ఎలర్జీ రాషేస్ వస్తాయి.
ఇవి ఎక్కువ కాలం వాడటం మంచిది కాదు. నాచురల్ గా దోమలు కుట్టకుండా టీట్రీ అనే ఆయిల్ ను వాడవచ్చు.70%దోమలు కుట్టకుండా ఉండడానికి ఉపయోపడుతుందన్నారు. దీనిలో ఉన్న వాసన దోమలకు ఇరిటేషన్ కలిగిస్తుంది.అందువల్ల ఈ ఆయిల్ రాసుకుంటే దోమలు దగ్గరకు రాకుండా ఉంటాయి .
ఈ టీ ట్రీ అనే ఆయిల్ దోమల బెడద నుండే కాకుండా మంచి పవర్ ఫుల్ యాంటీ బాక్టీరియల్ గా ఉపయోగపడుతుంది. దీనిని సానిటైజర్ ల కూడా వాడొచ్చు. దీనిని రాసుకోవడం వల్ల దోమలు రావు. సానిటై జర్ రెండు విధాల మంచిది.బయట దొరికే కాయిల్స్ ఆగర్బతు లు, లిక్విడ్ లు వాడటం కన్నా నాచురల్ టీ ట్రీ ఆయిల్ ను వాడటం మంచిది.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD