రాత్రి నీళ్ళ లో నానబెట్టి ఉదయాన్నే ఇలా చేసుకొని తినండి.

రాత్రి నీళ్ళ లో నానబెట్టి ఉదయాన్నే ఇలా చేసుకొని తినండి.

The Best Protien Breakfast: మనలో చాలామంది ఇడ్లీని టిఫిన్ గా చేసుకుంటాం. అది తినడానికి సులువుగా, వెంటనే అరిగే విధంగా, ఆయిల్ ఉండదు,కాబట్టి చాలామంది ఇంట్లో ఇడ్లీ కామన్ అయింది. కానీ ఇడ్లీ తినడం అంత మంచిదేమీ కాదు. దీంట్లో రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. రైస్ ఎంత తక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. రైస్ ఎక్కువైతే షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3BIr9Qd

ఈ ఇడ్లీలను తమిళనాడు వాళ్ళు బాగా తింటారు. కాబట్టి షుగర్ వచ్చిన ప్రాంతాల్లో తమిళనాడు ఒకటిగా నిలిచింది. ఇది ప్రముఖ రీసెర్చ్ ద్వారా బయటపడింది. ఇడ్లీలలో ప్రోటీన్స్ అస్సలు ఉండవు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం మార్నింగ్ ఇడ్లీ టిఫిన్ తింటే అన్నం తిన్నట్లే. ఇడ్లీ పప్పు నానబెట్టేటప్పుడు. మనం రెండు గ్లాసుల బియ్యం, ఒక గ్లాసు మినప్పప్పు కలుపుతాం.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3BIr9Qd

దీనికి బదులు మనం ఆవిరి కుడుములను టిఫిన్ గా చేసుకొని తినడం చాలా మంచిది. ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు మినప గుండ్లు కొనేటప్పుడు. పాలిష్ చేయనివి, పొట్టు తీయనివి కొనండి. కొన్న మినప గుండ్లను నానబెట్టి మార్నింగ్ రుబ్బి ఇడ్లీలలానే చేసుకుని.కాంబినేషన్ కి పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ పెట్టుకొని తింటే ఇది చాలా మంచిది. ఈ ఆవిరి కుడుము ఇడ్లీల కంటే 70 శాతం మంచిది. ప్రతిరోజు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3BIr9Qd

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3BIr9Qd

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!