షాక్……ఈ రోజు బంగారం ధర ఎంత తెలుసా?

అంతర్జాతీయంగా రోజు రోజుకి పసిడికి డిమాండ్ పెరగడంతో నేడు భారత బులియన్ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. ఢిల్లీలో నేడు పది గ్రాముల బంగారం ధర రూ. 348 పెరిగి రూ. 47,547కు చేరుకుంది. ఎప్పుడూ పుత్తడి బాటలోనే పయనించే వెండి కూడా నేడు కిలోకు రూ. 936 పెరిగింది. ఫలితంగా కిలో వెండి ధర రూ. 71,310కి చేరుకుంది. Today gold rate in international market-fbhealthy.com

Alsoread: అసలు చూస్తే తట్టుకోలేరు భయ్యా..!పూజాహెగ్ధే పరువాల విందు.

అంతర్జాతీయంగా మార్కెట్ చూసుకుంటే ఔన్సు బంగారం ధర 1,853 డాలర్లుగా ఉండగా, వెండి 27.70 డాలర్లుగా ఉంది. యూఎస్ బాండ్ ఈల్డ్స్‌లో తగ్గుదల కారణంగా బంగారం ధర పెరిగిందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 49,650గా ఉంది. Today gold rate in international market-fbhealthy.com

Alsoread: ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడండి,మీ ఖాతాలను సేఫ్ గా ఉంచుకోండి.