లక్షలు ఖర్చుపెట్టి దుస్తులు తెస్తారు, నటీ నటులు వాడిన తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా.?

ప్రతి సినిమా లో హీరో, హీరోయిన్, ఇతర నటీనటులు భిన్నంగా కనిపించేలా వివిధ రకాల దుస్తులను వాడుతారు. అ దుస్తువుల కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తారని అందరికిబాగా తెలుసు. పెద్ద సినిమా లు బాహుబలి, దేవాదాస్, జోథా అక్భర్ లాంటి సినిమాలకు కాస్ట్యూమ్స్ కోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తారు. అయితే అభిమానులు మాత్రం నటీ నటులు వాడిన దుస్తులను ఏం చేస్తారో తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.కళాకారుల కోసం చాలా డబ్బు ఖర్చు చేసి దుస్తులను తయారు చేస్తారు.

Alsoread: శోభనం రాత్రి పై ఉండే ఈ అపోహలు నమ్మకండి.

అంతేకాకుండా అదే నిర్మాత ఆ దుస్తువు లను ఇతర సినిమాలలో ఇతర పాత్రలకు కేటాయిస్తారు. అయితే అందరు అవే దుస్తులను వాడరు. వాటికి కొన్ని మెరుగులు అద్ధి పాత్ర ప్రాధాన్యతా రీత్యా ఉపయోగిస్తారు. అయితే ఆ దుస్తులను ప్రేక్షకులు గుర్తుపట్టలేరు.సినీ పరిశ్రమలలో కాస్ట్యూమ్స్ దుస్తులకు మంచి ప్రాధాన్యం ఇస్తారు. అంతే కాకుండా వాటిని లక్షలు పెట్టి నటీనటులకు తగ్గట్టుగా తయారు చేయిస్తారు. ఇక సినిమా మొత్తం పూర్తయ్యాక ఆ దుస్తులను ఏం చేస్తారనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది. వాటిని ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Alsoread:తండ్రి ఒక ప్రమాదంలో గాయపడ్డాడు,కొడుకు వచ్చాడు, అద్బుతం సృస్టి౦చాడు.

కొంత మంది అయితే ఈ దుస్తులను సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రీసైక్లింగ్ చేయిస్తారు. కొందరు నిర్మాతలు ఇతర సినిమాల లో వాడటానికి తీసుకుంటారు. కానీ అవే దుస్తులను వాడకుండా వాటికి మరింత మార్పులు చేస్తూ ప్రేక్షకులు గుర్తు పట్టకుండా తయారుచేయిస్తారు. ఇదిలా ఉంటే మరి కొంతమంది నటీనటులు సినిమా పూర్తయిన తర్వాత షూటింగ్ లో వాడిన దుస్తులను తమ పాత్రల గుర్తింపు కోసం తమ ఇంటికి తీసుకెళ్తారు. మరికొందరు కొన్ని ముఖ్యమైన పాత్రల దుస్తులను వేలం వేసి వచ్చిన ఆదాయంతో స్వచ్ఛంద సేవలకు అందజేస్తారు.

Alsoread: ప్రముఖ హీరోయిన్ తో జబర్దస్త్ కామిడీ కింగ్.