అసలు చూస్తే తట్టుకోలేరు భయ్యా..!పూజాహెగ్ధే పరువాల విందు.

అసలు చూస్తే తట్టుకోలేరు భయ్యా..!పూజాహెగ్ధే పరువాల విందు.

పూజా హెగ్దే ఓ యాడ్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అందమైన భామ ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమా అవకాశాలు కొట్టేసింది. ఇంత అందంగా ఉంది ఎవరీ భామ అంటూ అందరూ ఆమె గురించి ఆరా తీయండం స్టార్ట్ చేశారు. తన అందం, కత్తిలాంటి ఫిజిక్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు పూజా హెగ్దే. Tollywood hot beauty poojahegde hot scenes-fbhealthy.com

Alsoread: కరోనా పేషెంట్స్ కి అద్భుత వరంగా మారిన ఈ పరికరం.

పూజా హెగ్దే ఇప్పుడు టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ హీరోయిన్‌. అటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. మొదట్లో బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ వచ్చినా..కత్తిలాంటి ఫిజిక్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది, ఆ తర్వాత సినిమాలు తగ్గిపోయాయి. Tollywood hot beauty poojahegde hot scenes-fbhealthy.com

Alsoread: వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్‌.

ప్రస్తుతం ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తుంది.దీంతో ఇప్పుడు టాలీవుడ్‌పైనే దృష్టి పెట్టింది. ఇక ఈ భామ తన అందాలతో కుర్రకారును తన వెంట తిప్పుకుంటోంది. హాట్ ఫొటోషూట్లతో కాక రేపుతోంది. పొట్టి డ్రెస్సుల్లో, నాభి అందాలు కనపడేటట్టు ఫోజులిస్తోంది. ప్రతి ఫొటోలో నడుము అందాలను ఆరబోస్తోంది. ఇక లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Alsoread: ఈ రాశి వారు జాగ్రత్త..!ఈ రాశి వారికి ఆకస్మిక ధనం వచ్చే అవకాశాలు.

Share

Leave a Reply

Your email address will not be published.