బయటకు వస్తే వాహనాలు సీజ్‌….నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

బయటకు వస్తే వాహనాలు సీజ్‌….నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

కేరళలోని బళ్ళారి జిల్లాలో కరోనా అదుపులోకి రాకపోవడంతో జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌కు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్‌లో కొద్దిమేర కఠిన ఆంక్షలు చేపట్టారు. నేటి (బుధవారం) నుంచి ఐదు రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే బయటకు అనుమతి ఉంటుంది. అటు తరువాత పూర్తిగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. Total lock down in kerala state next five days-fbhealthy.com

Alsoread: షాక్……ఈ రోజు బంగారం ధర ఎంత తెలుసా?

అత్యవసర సేవలు మినహా మెడికల్‌ స్టోర్స్, ఆస్పత్రులకు, పాల విక్రయాలకు మినహాయింపు ఇచ్చి మిగిలిన అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. అత్యవసరం మినహా ఎవరూ బయటకు రాకూడదన్నారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాధికారి హెచ్చరించారు. Total lock down in kerala state next five days-fbhealthy.com

Alsoread: ఈ రాశి వారికి అద్బుతం జరగబోతోందా? కచ్చితంగా చూడండి.

బైటకి వచ్చే వాహనాలు సీజ్‌ చేస్తాం:
జిల్లాలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కారణంగా అత్యవసరం లేకుండా ఎవరైనా బయటకు వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని ఆ జిల్లా ఎస్‌పీ సైదులు అడావత్‌ హెచ్చరించారు. ఇప్పటి వరకు 600 వాహనాలను సీజ్‌ చేశామని, వారిపై కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపామన్నారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉన్నందున ప్రజలు కోవిడ్‌ నియంత్రకు సహకరించాలని కోరారు.

Alsoread: వాళ్ళు అంటే నాకు క్రష్ అంటున్న ధన్య బాలకృష్ణ.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *