అండర్ ఆర్మ్స్ లో పెరిగే అన్ వాంటెడ్ హెయిర్ ని ఈసీ గా ఇంట్లో దొరికే వాటితో శాశ్వతంగా ఎలా రిమూవ్ చేస్కోవాలో చూడండి.

అండర్ ఆర్మ్స్ లో పెరిగే అన్ వాంటెడ్ హెయిర్ ని ఈసీ గా ఇంట్లో దొరికే వాటితో శాశ్వతంగా ఎలా రిమూవ్ చేస్కోవాలో చూడండి.

పసుపు తెలియని భారతీయ స్త్రీ ఉండదు. ప్రతి ఇంటి వంట గది లో ఈ పసుపు విరివిగా కనపడుతుంది. అయితే ఈ పసుపు లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో ఇది అత్యంత సురక్షితమైనది. దీనిని వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. పసుపు ను పాలతో కలిపి అండర్ ఆర్మ్స్ లో రాసుకోవడం వలన అండర్ ఆర్మ్స్ పెరిగే హెయిర్ గ్రోత్ ని తగ్గించుకోవచ్చు. ఈ రెమెడీ ని అండర్ ఆర్మ్స్ లోనే కాకుండా ముఖం పై వాడితే ముఖం కాంతి వంతంగా అందంగా తయారు అవుతుంది.

ఈ రెమెడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం:

  1. పాలు
  2. ఆర్గానిక్ పసుపు

స్వచ్చమైన ఆర్గానిక్ పసుపు కోసం ఈ లింకు క్లిక్ చేసి కొనుగోలు చేయండి. https://amzn.to/3HDOGWI

రెమెడీ ఎలా వాడాలో చూద్దాం:

ముందుగా రెండు స్పూన్ ల పాలను తీసుకొని వాటిలో నాలుగు స్పూన్ ల ఆర్గానిక్ పసుపు పొడిని వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్ డ్రై అయ్యాక హెయిర్ గ్రోత్ కు ఎదురు డైరక్షన్ లో ఒక పాత బట్టను వాడి హెయిర్ ను క్లీన్ చేసుకోండి. ఈ విధంగా మనము తయారు చేసుకున్న ఆర్గానిక్ టర్మరిక్ పేస్ట్ ను తరచూ గా వాడటం వల్లన ఆన్ వాంటెడ్ గా పెరుగుతున్న హెయిర్ ను రిమూవ్ చేస్కోవచ్చు. మరియు ఇలా చేయడం వలన ఆన్ వాంటెడ్ హెయిర్ ని పూర్తిగా పెరగకుండా చేయవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *