అవాంఛిత రోమాలను పూర్తిగా ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా తొలగించుకోవాలో ఈ రెమెడీ చూడండి.

అవాంఛిత రోమాలను పూర్తిగా ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా తొలగించుకోవాలో ఈ రెమెడీ చూడండి.

అవాంఛితరోమాలు చాలా మంది అమ్మాయిల అందాన్ని దెబ్బతీస్తాయి. ముఖం చేతులపై అసహ్యంగా పెరిగిన రోమాల వల్ల అమ్మాయిలు మానసికంగా ఆందోళన చెందుతుంటారు. ఇలా మహిళలకు ముఖం, చేతులపై అవాంఛిత రోమాలు రావటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అయితే కొంతమందికి హార్మోన్ల మూలంగా మరికొంతమందికి వంశపారంపర్యంగా ఇలా అనేక రకాల కారణాల వల్ల అవాంఛిత రోమాలు వస్తాయి.. అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి ఎలాటని కెమికల్ ప్రోడక్ట్స్ వాడకుండా ఇంట్లోనే దొరికే వస్తువులతో ఎలా తొలగించుకోవాలో చూద్దాం. ఈ రెమెడీ చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు.

రెమెడీ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం:

  1. నిమ్మకాయ
  2. పసుపు Buy link:- https://amzn.to/3v6hcbX
  3. బేకింగ్ సోడా Buy link:- https://amzn.to/3jhzl4g

తయారీ విధానం చూద్దాం:

ముందుగా ఒక బౌల్ తీస్కొవాలి. దాంట్లో నిమ్మకాయ సగం ముక్క ని తీస్కొని దాని రసం పిండుకోవాలి. తరువాత ఆ రసంలో ఒక స్పూన్ పసుపు (ముఖ్యంగా ఆర్గానిక్ పసుపు చాలా బాగా పని చేస్తుంది.) ఈ రెండిటినీ బాగా కలిపిన తరువాత దాంట్లో అర స్పూన్ లేదా ఒక స్పూన్ బేకింగ్ సోడా కలుపుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేస్కోవాలి.

అవాంఛిత రోమాలపై ఎలా అప్లై చేయాలో చూద్దాం:

మీరు ఎక్కడ అయితే అవాంఛిత రోమాలు రిమూవ్ చేస్కోవాలి అనుకుంటున్నారో ఇలా మీ ముఖం కాని, చేతులు, కాళ్లు, చంకలు మరియు ప్రైవేట్ పా**ర్ట్స్ మీరు తయారు చేసుకున్న పేస్ట్ ని కొద్ది కొద్ది గా అప్లై చేయాలి. ఆ తరువాత మూడు నుండి నాలుగు నిమిషాల పాటు రబ్ చేసి ఒక 30 నిమిషాల పాటు అలా ఉండాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మూడు నుండి నాలుగు వారాల పాటు చేయడం వలన మీ అవాంఛిత రోమాలు పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ రెమెడీ చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. మరియు మీరు వాడే పసుపు, నిమ్మకాయ మీ చర్మాన్ని మంచిగా కాపాడుతాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *