మగవారికి ఈ చెట్టు దేవుడు ఇచ్చిన గొప్ప వరం.. ఖచ్చితంగా ఈ చెట్టు గురించి తెలుసుకోండి.

మగవారికి ఈ చెట్టు దేవుడు ఇచ్చిన గొప్ప వరం.. ఖచ్చితంగా ఈ చెట్టు గురించి తెలుసుకోండి.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్టు తెలియని వారు ఉండరు. అయితే ఈ చెట్టును గచ్చకాయ చెట్టు అంటారు. ఈ చెట్టు కాయలను గచ్ఛ కాయలు అని అంటారు. ఒకప్పుడు వీటితో మహిళలు ఆటలు ఆడేవారు. ఈ కాయలు దాదాపు అందరి ఇండ్ల లలో కనిపించేవి. ఈ చెట్లు ఒక్క మన ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే కాదు మొత్తం భారతదేశం కనిపిస్తాయి. పూర్వ కాలంలో ఈ చెట్టును పొలాలకు వేసిన కంచె కు పాకెలా చేసేవారు. ఈ చెట్టు అంతా ముల్లులు ఉండటం తో పొలానికి రక్షణ లాగా పనిచేసేవి.

ఈ గచ్ఛ కాయ చెట్టులోని అన్ని భాగాలు భారతీయ సంప్రదాయ వైద్యంలోనూ, తమిళ సిద్ధ వైద్యంలోనూ, భారతీయ ఆయుర్వేదంలో కూడా పూర్వ కాలం నుండి అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు. ఈ గచ్ఛ కాయ చెట్టు యొక్క ఔషధ గుణాలు మరియు ఉపయోగాలు అన్నీ ఇన్ని అని చెప్పలేము. ఈ చెట్టు యొక్క కాయలకు పైన ముల్లులు ఉండి లోపల ఉన్న గింజలకు మంచి రక్షణ ను ఇస్తాయి. ఈ గింజలు గుండ్రంగా చూడటానికి గోలి ఆకారంలో ఉంటాయి. పూర్వ కాలంలో ఈ గచ్ఛ కాయలను పిల్లలు,మహిళలు తెచ్చుకొని ఆటలు ఆడేవారు.

ఈ చెట్టు కాయలు సరదా ఆటలకే గచ్ఛ కాయలు మంచి ఔషదం ల పనిచేస్తాయి. ఈ గచ్ఛకాయ చెట్టు ఆకులను వరిబీజం సమస్య పరిష్కారానికి కూడా వాడే వారు. వరిబీజం సమస్య ఉన్న వారి వృషణాలకు ఈ చెట్టు ఆకును కడితే రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా తగ్గిపోతుంది. అయితే ఈ ఆకు వరిబీజం ప్రారంభ దశలో ఉన్నపుడు మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది. ఈ గచ్చకాయ లు జ్వరాన్నికూడా తగ్గిస్తాయి.

జ్వరం ఉన్నప్పుడు గచ్ఛకాయ ను నీటితో నూరి ఆ నీటిని పొట్టపై చుక్కలు వేసి, చేతితో అన్నివైపులా పూయాలి. ఈ విధంగా చేసినట్లయితే జ్వరం త్వరగా తగ్గిపోతుంది. ఇక మీ పళ్ళు గట్టిగా మారాలంటే చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగిపోయీ దంతాలు ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఈ గచ్ఛ చెట్టు యొక్క పుల్లను ముళ్ళు లు లేకుండా సేకరించుకొని ఆ చెట్టు పుల్లతో దంతాలు తోమినట్లయితే మీకున్న సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి. మీ యొక్క దంతాలు గట్టిగా మారిపోతాయి, మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *