చింత గింజల ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.  మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

చింత గింజల ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

చింత గింజలను చాలామంది పారేస్తుంటారు. చింత గింజల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వెనుకటి రోజుల్లో చింత గింజలను తినేవారు.చాలామంది చింతకాయ తొక్కులో తీసిన పచ్చి చింత గింజలను టైం పాస్ కోసం తినేవారు.మనకు ముఖంపై వచ్చే మచ్చలను పోగొట్టడానికి చింత గింజలు చాలా ఉపయోగపడతాయి.

మంచి చింత గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40pq5Mx

ముఖం మీద మంగు మచ్చలు ,నల్లమచ్చలు ఉన్న దగ్గర చింత గింజలు పొడిచేసి దాంట్లో కొద్దిగా స్వచ్ఛమైన తేనెను కలిగి మచ్చల మీద పేస్టులాగా రాయడం వల్ల మచ్చలు పోతాయి. అలాగే చేతిలో కొంచెం చింత గింజల పొడిని ,తేనెను కలుపుకొని నాకడం మంచిది.

మంచి చింత గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40pq5Mx

లేదా కొన్ని నీళ్లలో చింత గింజల పొడికలుపుకొని త్రాగడం వల్ల నల్ల మచ్చలు తగ్గుతాయి. అలాగే బయటికి వెళ్లేటప్పుడు సూర్యరష్మి ముఖంపై పడకుండా టోపీ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. సూర్య రష్మీ పడడం వల్ల కొంతమందికి నల్ల మచ్చలు ఎక్కువగా వస్తాయి.కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు తెల్లటి వస్త్రంతో ముఖాన్ని దాచుకునేలా ముఖానికి స్కార్ఫ్ కట్టుకోండి.

మంచి చింత గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40pq5Mx

మంచి చింత గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40pq5Mx

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *