షుగర్ వ్యాధి తో భాదపడే వారు ఇది ఒక గొప్ప హోమ్ రెమెడీ అని చెప్పవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

షుగర్ వ్యాధి తో భాదపడే వారు ఇది ఒక గొప్ప హోమ్ రెమెడీ అని చెప్పవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అనేది అందరికీ వస్తుంది. మనం తినే అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వలన షుగర్ వస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు అన్నం కన్నా పుల్కాలు తినడం మంచిది. ఈ పుల్కాలు కూడా అచ్చం గోధుమ పిండి కాకుండా మల్టీ గ్రైన్స్ పిండితో చేసుకోవడం మంచిది.కేజీ పావు గోధుమలు ,పావు కేజీ రాగులు ,పావు కేజీ జొన్నలు, పావు కేజీ సజ్జలు, 100 గ్రా సోయాబీన్స్ ఇవన్నీ కలిపి పిండి పట్టించి వాటితో పుల్కాలు చేసుకోవడం మంచిది. (nswhealth)

మల్టీ గ్రైన్ పిండి కావాల్సిన వారు పైన ఉన్న అమెజాన్ లింకు ద్వారా కొనుగోలు చేయండి. లేదా ఈ లింకు ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. Buylink: https://amzn.to/3JbJAlk

మామూలుగా వాడే గోధుమలు కన్నా బ్లాక్ గోధుమలు వాడడం డయాబెటిస్ వారికి ఇంకా మంచిది. పుల్కల్ తినడం వల్ల బాడీలోకి పిండి పదార్థం తక్కువగా వెళ్తుంది. మనం తినే తెల్ల అన్నం లో మొత్తం పిండి పదార్థం ఉంటుంది. నల్లగోధుమలలో పిండి పదార్థం ఇంకా తక్కువగా ఉంటుంది. పుల్కాలు చేసుకునేటప్పుడు పిండిలో కొంచెం మునగాకు గాని పిండికిసరిపోయేంత మెంతికూర, గాని, లేదంటే పాలకూరగాని వీటితో పిండిని కలుపుకొని పుల్కాలు చేసుకోవడం మంచిది. (nswhealth)

మల్టీ గ్రైన్ పిండి కావాల్సిన వారు పైన ఉన్న అమెజాన్ లింకు ద్వారా కొనుగోలు చేయండి. లేదా ఈ లింకు ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. Buylink: https://amzn.to/3JbJAlk

రెండు పులకలతో రెండు రకాల కూరగాయలు వండుకుని ఉప్పు కారం తక్కువ వేసుకొని తినడం మంచిది. ఉదయం టిఫిన్ లోకి ఇడ్లీలు తినకూడదు . ఇడ్లీలలో ఎక్కువగా పిండి పదార్థం ఉంటుంది వీటికి బదులుగా నానబెట్టిన మొలకలు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ గింజలు తినడం మంచిది. అన్నం తిని షుగర్ పెంచుకొని టాబ్లెట్స్ వేసుకోవడం కన్నా మనం తినే డైట్ ని కంట్రోల్ లో ఉంచుకొని ఇవన్నీ తినడం వల్ల డయాబెటిస్ని తొందరగా తగ్గించుకోవచ్చు. అలాగే ఉదయం పూట ఒక గంట సేపు వ్యాయామం ,సాయంత్రం తిన్న తర్వాత ఒక గంట సేపు వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు. (nswhealth)

మల్టీ గ్రైన్ పిండి కావాల్సిన వారు పైన ఉన్న అమెజాన్ లింకు ద్వారా కొనుగోలు చేయండి. లేదా ఈ లింకు ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. Buylink: https://amzn.to/3JbJAlk

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *