ప్రపంచంలోనే అతి ఖరీదైన ఒంట్లో కొవ్వు కరిగించే గింజలు.

అతి కాయం, భారీ శరీరాలతో బాధ పడుతున్నారా? మీకోసమే ఈ చిన్న చిట్కా. మీ ఒంట్లో కొవ్వు అమాంతం పొయ్యి మీద నెయ్యి పెట్టినట్లు గా కరిగిపోతుంది.ప్రపంచంలోనే అతి ఖరీదైన కొవ్వు కరిగించే గింజలు ఇవి. ఈ విత్తనాలు చైనా లో బాగా పండుతాయి. ఈ గింజలను మేకడిమియా గింజలు అంటారు. ఇవి ప్రపంచంలో 50 శాతానికి పైగా చైనా లో మిగతా 50 శాతం మిగిలిన దేశాల్లో పండిస్తారు. 100 గ్రాముల మేకడమియా గింజలు తిస్కుంటే 713 కేలరీల శక్తి ఉంటుంది. అదే వాల్ నట్స్ 100 గ్రాములు తిస్కుంటె 687 కేలరీల శక్తిని ఇస్తాయి.

మేకడియా పప్పు గింజల్లో మూడు వంతుల మంచి కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు వలన గుండెకు చాలా మంచిది. ఈ కొవ్వు చెడును తీసివేసి గుండెకు మంచినీ చేస్తుంది. ఈ మెకడమియా గింజలు కేజీ 4000 రూపాయలు ఉంటాయి. ఎవరైతే చాలా బక్కగా, పీలగా ఉన్నారో వారు బలంగా లావు గా అవ్వడానికి ఈ గింజలు ఉపయోగపడుతాయి. ఈ గింజల్లో అధికమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్ కలిగివుండి ప్రపంచలోనే అతి మంచి గింజలు గా పేర్కొంటారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది విడియో చూడండి.

https://youtu.be/X0MzZvI4zp0