మిగిలిపోయిన సబ్బు ముక్కలతో ఎన్ని ఉపయోగాలు తెలుసా?

ప్రతి రోజు సబ్బు వాడకుండా ఉండే వారే లేరు. సబ్బు అనేది రోజు చేసే క్రియలలో ఒక భాగం అయింది. చాలా మంది సబ్బు కొంత సన్నగా మారగానే ఏమి ఉపయోగం ఉండదు అని పడేస్తుంటారు. కానీ ఆ చిన్న ముక్కలు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతాయి. అది ఎలానో తెలుసుకుందాము.

Alsoread: సిగ్గు బిడియం వదిలి ఈ ఒక్క పని చేయండి, మీ భవిష్యత్తు అందంగా మారుతుంది.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దిన చర్యలో ప్రయాణాలు చేయని వారు ఉండరు. అలా ప్రయాణాలు చేసే వారు వాష్ రూమ్స్ కి వెళ్ళినపుడు వల్ల చేతులు క్లీన్ చేస్కోవాల్సి వస్తే చాలా ఇబ్బందులు పడుతారు అలాంటి వారికి మన ఇంట్లో చేసుకొనే paper సోప్ చాలా బాగా ఉపయోగపడుతాయి. ఇప్పుడు పేపర్ సోప్ ఎలా తయారు చేస్కోవాలో చూద్దాం.

Alsoread: ఆ ప్రాంతం నల్లగా మారుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

మొదటగా మన దగ్గర ఉన్న చిన్న చిన్న soap ముక్కలను సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్నముక్కలను ఒక చిన్న గిన్నె లోకి తీస్కొని దానిలో సోప్ ముక్కలను కొన్ని నీటిని వేసుకొని పేస్ట్ లాగా తయారూ అయ్యే వరకు మిక్స్ చేస్కోవాలి, ఇలా తయారు చేసుకున్న మిశ్రమం ను మంచి papers ను తీస్కొని పేపర్ కి రెండు వైపులా అప్లై చేస్కోవాలి. ఈ paper ని నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ పేపర్ ని ప్రయాణ సమయాల్లో చాలా బాగా ఉపయోగ పడుతాయి. ఈ విధంగా మిగిలిపోయినా సోప్ లను పడేయకుండా పేపర్ సోప్ లను తయారు చేస్కోండి.

Alsoread: వివాహం అయి 10 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టడం లేదా ఈ చిన్న పని చెయ్యండి 7 రోజుల్లో గర్భం వస్తుంది.

https://youtu.be/nthyw64dlHA

ఈ చిన్న చిన్న ముక్కలను మరియొక్క విధంగా కూడా ఉపయోగించవచ్చు.అలా వాడేసిన ముక్కలను పడేయకుండా ఫ్రూయిట్స్ నిలువ చేసే నెట్ లను వాడుకొని వాటిలో ఈ ముక్కలను వేసకొని పెట్టుకోవాలి. ఈ ముక్కలను చేతులను క్లీన్ చేసకొనవడానికి చాలా బాగా ఉపయోగపడతాయాయి. కచ్చితంగా చేసి చూడండి.

Alsoread: 15 రోజుల్లో నల్లని ఒత్తైన జుట్టు కోసం ఈ చిన్న చిట్కా పాటించండి.