ఈ చిన్న విషయం తెలుసుకోండి మొదలు మీ బరువు సులువుగా తగ్గించుకోవచ్చు.

ఈ చిన్న విషయం తెలుసుకోండి మొదలు మీ బరువు సులువుగా తగ్గించుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కొద్ది రోజుల్లోనే బరువు పెరిగిపోతున్నాను. అయితే వీరు ఏమి తినాలి? ఎం చేస్తే బరువు తగ్గుతారు అని చాలా రకాల సందేహాలు ఉన్నాయి. ముందుగా ఒబైసిటీ అంటే ఏమిటి? ఇది రావడానికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకుందాం. అయితే మనం తీసుకునే ఆహారం, మన జీవన విధానం, మనం ఏమి తింటున్నాము, అనే వాటిపై మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే ఈ ఒబేసిటీ అనేది మన దరికీ రాకుండా చేసుకోవచ్చు.

చాలా మంది సింపుల్ లాజిక్ అని చెప్పి ఏదో విధంగా బరువు తగ్గుతారు కానీ ఆ ఫలితం ఎక్కువ రోజు ఉండదు పైగా ఆ ట్రీట్మెంట్ ల వలన శరీరం అనారోగ్యానికి గురి అవుతుంది. వీటన్నిటికీ ఏంటంటే ముఖ్యంగా హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీ డైట్ తీసుకొని తగ్గడం వల్ల వచ్చే, వెయిట్ లాస్ మనకి మనకు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ హెల్తీ వెయిట్ లాస్ కోసమే, మనందరం ట్రై చేయాలి కానీ ఏదో ఒకటి తొందరగా తీసుకోవడం అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్, ఫాస్టింగ్ మెడికేషన్ తీసుకోవడము మంచిదికాదు. ఇదంతా చాలా రాంగ్ ప్రొసీజర్స్ అని చెప్పవచ్చు.

అయితే మరి అధిక బరువు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారాలని తీసుకోవాలో చూద్దాం. ఈ విషయం అందరికీ తెలిసిందే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారాన్ని ఆయుర్వేదంలో అతి మధుర, అతి శీతల, అతిస్నిద్దా అనీ. అతి మధుర అంటే ఎక్కువ స్వీట్, ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, అతి శీతల అంటే ఎక్కువగా కోల్డ్ ఫుడ్స్, ఐస్ క్రీమ్, డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోకూడదు.. అయితే ఆయుర్వేదంలో దీని గురించి ఏమి చెబుతారు అంటే దీనివల్ల మనకో సమస్య వస్తుందో దాన్ని నివారించడమే చికిత్స అంటారు.

మనకు ఇవన్నీ తీసుకోవడం వల్ల సమస్య వచ్చింది కాబట్టి నివారించడమే మనకు సగం చికిత్స అయిపోతుంది. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకోకూడదో ఈ విషయం తెలుసుకోగలిగితే మనకు సగం చికిత్స ఐపోతుంది. అంటే మనం బరువు తగ్గడం అక్కడే సగం తెలుస్తుంది. ప్రస్తుతం మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా డైట్ ప్లాన్ కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వెయిట్ లాస్ అవ్వడానికి ముందు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు మనంముందుగా పరిశీలించాల్సి వస్తుంది.. మన శరీరం జెనెటికల్ ప్రాబ్లం అంటే మన ముందు జెనెరేషన్ వాళ్ళు ఎవరైనా ఒబేసిటీ సమస్య కలిగి ఉన్నారా అని గమనించాలి.

ఏదైనా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఉందా, స్ట్రెస్ ఉందా, లేకపోతే వీరు తీసుకున్న ఆహారము ఫుడ్ స్టైల్ వల్ల, ఆహారము మరియు లైఫ్ స్టైల్ వల్ల కూడా, లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా వెయిట్ పెరుగుతున్నారా అనే విషయం ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అయితే వైట్ లాస్ అనేది పర్సన్ తీసుకునే చికిత్స మీద మాత్రమే ఆధారపడి ఉండదు కాబట్టి ఆహర నియమాలు ఇలా చాలా పాటించాల్సి వస్తుంది. అయితే దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియో లో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!