వెల్లుల్లి పాలు తాగితే మిమ్మల్ని ఆ పనిలో ఎవ్వరూ ఆపలేరు.

వెల్లుల్లి పాలు తాగితే మిమ్మల్ని ఆ పనిలో ఎవ్వరూ ఆపలేరు.

ఆరోగ్యం దృష్ట్యా మంచి అలవాటును అలవర్చుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెంచుకుని ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిన విషయమే. అయితే మన పెద్దలు చెప్పే విషయాలు అన్నీ చాదస్తం అని ఊరికే కొట్టిపడేస్తాం, కానీ ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మంచి పద్ధతులు ఏమిటి? అని ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసుకొని అలవాటు చేసుకుంటున్నారు.అయితే ఇమ్మ్యూనిటి పెంచుకోవడం కోసం ప్రపంచం మొత్తం మీద చేసిన రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏమిటి అంటే భారతీయ పురాతన సంస్కృతి, సనాతన ఆచారాలు, ఆహారపు అలవాట్లు ముఖ్య కారణమని తెలుస్తుంది.

రోజు పడుకునే ముందు ఒక కప్పు పాలు తీసుకోవాలి, దీన్ని ఎలా తీసుకోవాలి అంటే పూర్తిగా చిక్కటి పాలు కాకుండా దానిలో కొద్దిగా నీటిని కలుపుకుని తీసుకోవాలి. అదేవిధంగా ఈ పాలలో ఆవు పాలు శ్రేష్టమైనవి, ఆవుపాలే దొరికినట్లు అయితే మీకు అమృత దొరికినట్లే, అలాగని ప్యాకెట్ పాలు తాగకూడదు, ఎందుకంటే ప్యాకెట్ పాలను నిల్వ కోసం కెమికల్స్ కలుపుతారు. మన భారతదేశంలో ఇప్పుడు దేవునికి పూజ చేసే సమయంలో కూడా మనము ప్యాకెట్ పాలను వాడుతున్నాము ఇది చాలా దురదృష్టకరం.

శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారం ఇలా పసుపు బెల్లం వేసుకొని తాగడం వల్ల ట్రిప్టోఫాన్ అనే ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రోటీన్ మన మెదడు లో రిలీజ్ అయ్యే సెరోటోనిన్ ప్రేరేపిస్తుంది. దీని వల్ల మనకు నిద్ర తొందరగా హాయిగా పడుతుంది. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు, ఎందుకంటే సరిగ్గా నిద్ర పట్టక పోవడం వల్ల డిప్రెషన్ వచ్చి వెయిట్ పెరుగుతారు.

ఈ రోజుల్లో ఎంతోమంది నైట్ డ్యూటీ చేస్తూ చాలా డిప్రెషన్కి లోనవుతున్నారు, సరిగ్గా నిద్ర పట్టక. కావున ఇలా బెల్లం, పసుపు కలిపిన పాలు పడుకునే ముందు తాగటం వల్ల మీకు హాయిగా నిద్ర పడుతుంది. మీరు ఒకవేళ బరువు పెరగాలి అనుకుంటే ఈ పాలను సాయంత్రం ఏడు గంటల సమయంలో మరిగించికొని దాన్ని చల్లారనివ్వాలి, వాటిని తొమ్మిది గంటల ప్రాంతంలో చక్కెరకు బదులుగా తేనె కలుపుకొని తాగండి.

ఈ పాలు తాగడం అలవాటు చేసుకోవడం వలన చక్కటి నిద్ర అనే కాకుండా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే పాలల్లో వెల్లుల్లి కలిపి తీసుకుంటే ఇక మ* గ వారిని పనిలో ఇంకా ఎవ్వరూ ఆపలేరు. అన్నో అధ్బుత ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లి పాలల్లో ఎలా కలిపి తీసుకుంటే మీ శక్తి ని పెంచుకోవచ్చో ఈ వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *