ఈ చిన్న చిట్కాలతో మీ కీళ్ల నొప్పులు మటు మాయం.

ఈ చిన్న చిట్కాలతో మీ కీళ్ల నొప్పులు మటు మాయం.

ఒకప్పుడు 50 ఏళ్లు కనీసం 45 ఏళ్లు అలా వయస్సు వచ్చేటప్పటికి వారిలో శక్తి తగ్గిపోయి, శరీరంలో సత్తువ ఉండదు కాబట్టి వారికి ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ కనిపించేవి. ప్రస్తుతం మరీ చిన్న ఏజ్ నుండే, 20 , 25 ఏళ్లకే జాయింట్స్ అరిగిపోవడం, వాటిలో నొప్పులు రావడం జరుగుతున్నాయి. ఇక ఆ నొప్పులను తగ్గించుకోవడం కోసం అనేక రకాలైనటువంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం లాంటివి చేస్తున్నారు. మరికొంత మంది అయితే రకరకాల ఆయిల్ అప్లై చేయడం,నొప్పి ఉన్న చోట ఓన్లీ లాంటి స్ప్రే చేసుకుంటూ ఉండడం లాంటివి చేస్తున్నారు.

అతి చిన్న వయసులోనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పుల సమస్య లతో బాధపడుతున్నారు. అయితే కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి, మన వంటి ఇంట్లో దొరికే వస్తువులతో ఈ కీళ్ల నొప్పులను ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం. కీళ్ల నొప్పులను ఆంగ్ల భాషలో జాయింట్ పెయిన్స్ అంటారు. ఈ కీళ్ల నొప్పులు వయసు పైబడిన వారి పై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసుకుందాం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఇన్స్టంట్ గా తయారు చేస్కొని తినడానికి అలవాటు పడ్డారు. రెడీమేడ్ ఇడ్లీ, దోష, పిండి మనకి మార్కెట్లో దొరుకుతుంది వాటిని తెచ్చుకుని వేసుకుంటున్నారు.

అయితే దానిలో ఏం కలుపుతారో తెలియదు. మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేది ఏమిటంటే, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా హెల్త్ ఫుడ్స్ అన్నమాట. అంటే మన శరీరానికి ప్రోటీన్ సప్లీమెంట్స్, డైలీ సప్లీమెంట్స్ కానీ, పప్పు కానీ ఇలాంటివి మనకు చాలా మేలు చేస్తాయి. ఇప్పుడు పప్పు అంటే చాలా చిన్నచూపు పప్పుధాన్యాలు తినాలంటే అంతా ఇంటరెస్ట్ చూపించడం లేదు. ఇలా మన శరీరానికి పనికి వచ్చే ఒక్క పని కూడా సరిగా చేయకపోవడం వలన మన శరీరం నొప్పుల పలు అవుతుంది. ఈ కీళ్ల నొప్పులను ఎలా నయం చేస్కోవాలో ఈ కింది వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!