అబ్బాయిలు మీకోసమే ఈ మొక్క బంగారం కన్నా ఎక్కువే అస్సలు వదలకండి.

అబ్బాయిలు మీకోసమే ఈ మొక్క బంగారం కన్నా ఎక్కువే అస్సలు వదలకండి.

గ్రామాల్లో కోకిలాక్ష చెట్టు తెలియని పెద్దలు ఉండరు. అయితే ప్రస్తుతం ఈ చెట్టు మరుగున పడుతుంది. దీని ఉపయోగాలు తేలిక పిచ్చి మొక్క భావిస్తున్నారు. ఇక ఆయుర్వేదం ప్రకారం, కోకిలాక్ష పౌడర్ ని నీటితో పాటలో కలిపి తీసుకోవడం వల్ల వాత-పిత్త బ్యాలెన్సింగ్ కారణంగా కనిపించే గౌట్ యొక్క లక్షణాలను తగ్గించదానికి ఈ మొక్క చాలా సహాయపడుతుంది. కోకిలక్ష పౌడర్ పౌడర్ ని తీసుకోవడం వలన మూత్ర ఉత్పత్తిని పెంచి తద్వారా మూత్ర సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

కోకిలాక్ష మొక్క సీడ్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:-https://amzn.to/3jseawt

కోకిలాక్ష మొక్క యొక్క సైంటిఫిక్ పేరు హెర్బ్గా. ఇక ఆయుర్వేద పరంగా ఈ మొక్క ని ఇక్షురా, ఇక్షుగంధ, కల్లి మరియు కోకిలాక్ష అని పిలుస్తారు. అయితే ఈ మొక్క యొక్క అన్ని భాగాలు (ఆకులు, విత్తనాలు, వేర్లు) ఔషధ తయారీ కోసం ఉపయోగిస్తారు. కోకిలాక్ష మొక్కలు నీటికుంటలు ఉన్నచోట ఎక్కువగా పెరుగుతాయి. ఈ మొక్క కు పదునైన ముళ్ళు కలిగి ఉండి ఆకులు పొడవుగా సన్నగా ఉంటాయి. చూడటానికి ఈ మొక్క కలుపుమొక్కగా కనిపించిన ఈ మొక్క అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది.

కోకిలాక్ష మొక్క సీడ్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:-https://amzn.to/3jg7zou

ఈ మొక్క ఆకులు కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటాయి. కోకిలాక్ష మొక్క పురుషులకు చాలా మంచి లాభాలను చేకూరుస్తుంది. పురుషులు త్వరగా యవ్వనాన్ని కోల్పోకుండా చేసి వీర్యవృద్దికి ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్క టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడం ద్వారా అంగస్తంభనను కలిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ మొక్క డయాబేటీస్ ఉన్నవారిలో యాంటీఆక్సిడెంట్ ప్రోపర్టీస్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలకు జరిగే నష్టాన్ని నివారించి రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల పొడిని ఆముదంలో కలిపి వేడిచేసి నడుముకు రాస్తే వెన్ను, తుంటి నొప్పులు తగ్గుతాయి.

కోకిలాక్ష మొక్క సీడ్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:-https://amzn.to/3jg7zou

శరీరంలో అధిక వేడిని తగ్గిస్తాయి. ఈ మొక్క గింజలను నీటిలో నానబెట్టి పంచదార లేదా తేనెతో తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది. ఈ మొక్క వేర్లను తలకు కట్టుకుంటే మెదడును ప్రశాంతపరిచి నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఈ మొక్క ను వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. ఇక ఆ పేర్ల విషయానికి వస్తే అస్టెరాకాంత లాంగిఫోలియా, కులేఖర, ఎఖారో, తల్మఖానా, నిర్ముల్లి, కోలావులికే, కోలవాంకే, వయాల్‌కుల్లి, నిర్చుల్లి, తాలిమఖానా, కోయిలేఖా, కోయిల్‌రేఖ, నిర్ముల్లె, నెరుగోబ్బి, గోల్‌మిడి తల్మా. వేరు ప్రాంతాల్లో వేరు పేర్లు అయినప్పటికీ దాని ఫలితం మాత్రం మంచిగా ఉంటుంది.

కోకిలాక్ష మొక్క సీడ్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:-https://amzn.to/3jseawt

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *