చిన్న వయసు లో వచ్చే తెల్ల జుట్టు సమస్య ను పోగొట్టుకొండి.  ఈ చిన్న హోమ్ రెమెడీ చేయండి.

చిన్న వయసు లో వచ్చే తెల్ల జుట్టు సమస్య ను పోగొట్టుకొండి. ఈ చిన్న హోమ్ రెమెడీ చేయండి.

చిన్నపెద్ద తేడా లేకుండా చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల జుట్టు మనిషి ని ముసలి వాడిలా కనిపించేలా చేస్తాయి అని ఆలోచన. అయితే ఈ తెల్ల జుట్టు సమస్య మనిషి మానసిక స్థితిపై బాగా ప్రభావం చూపిస్తుంది. కొంత మందిలో అయితే ఈ తెల్ల జుట్టు రాగానే మనిషి ఏకంగా తనలోని ధైర్యాన్ని కోల్పోతారు. ఈ తెల్ల జుట్టు కారణంగా బయటకు వెళ్ళినప్పుడు తెల్ల జుట్టు కనిపించి ఎవ్వరితో మాట్లాడాలి అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ధైర్యంగా ఏ సమస్యను వారు ఎదుర్కోలేక పోతుంటారు.

క్వాలిటీ బాదం గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3yfB9yF

రాను రాను ఈ సమస్య నివారణకు వెంటనే రకరకాల కెమికల్స్ ని తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి వాడుతూ ఉంటారు. నల్ల జుట్టు కోసం వాడే కెమికల్స్ వల్ల అప్పటికప్పుడు జుట్టుని నల్లగా కనిపిస్తాయి. కానీ ఆ తర్వాత రోజుల్లో వాటి ప్రభావం తలపై బ్రెయిన్ పైన ప్రభావం పడుతుంది. ఈ కెమికల్స్ వాడటం వలన ముఖంపై ముడతలు చేయడం తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ కెమికల్స్ వాడడం వల్ల జుట్టు మొదల్లో నుంచి ఎంతో సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమస్య ల నుండి బైటపడలి అంటే ఏం చేయాలో చూద్దాం.

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

బిల్లా గన్నేరు మొక్క గ్రామాల్లో చాలా మందికి తెలుసు. అయితే ఈ బిళ్ళ గన్నేరు ఆకులు తీసుకొచ్చి రసం తయారు చేసుకోండి. బిల్లా గన్నేరు ఆకుల రసాన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకొని దాయిలో రెండవ పదార్థం నిమ్మకాయ అర చెక్క రసాన్ని తీసుకోండి. మరియు మూడవ పదార్థం కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ను ఒక స్పూన్ మోతాదులో వేసి మూడింటిని ఒక కప్ లో వేసి బాగా కలుపుకొండి. ఈ మిశ్రమాన్ని సమానంగా జుట్టును పాయలు పాయలుగా తీసుకుని కురులకు పటేలా గా తలకు పట్టించుకోవాలి. జుట్టు ఒక గంట ఆరిన తరువాత మైల్డ్(ఘాటు వాసన లేని) షాంపూతో తల స్నానం చేయాలి.

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

ఇలా చేయడం వలన కలిగే లాభాలు చూద్దాం:

బిల్లగన్నేరు ఆకుల వాడకం వలన తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఇక ఈ మిశ్రమం తలకు పట్టించడం వలన రాలిపోయిన జుట్టును బలపరచి కుదుళ్ల నుంచి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ కూడా మన జుట్టుకు ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. నిమ్మ రసం ఉపయోగించడం వలన దానిలో రకరకాల విటమిన్స్ ఉండడంవల్ల జుట్టు కుదుళ్లకు కావాల్సిన బలాన్ని ఇవ్వడంలో నిమ్మ బాగా ఉపయోగపడుతుంది.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

ఇంకా చుండ్రు నివారణలో కూడా నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె తరచూ వాడుతూనే ఉంటాం కానీ మన జుట్టు కుదుళ్ళ మీ బలపరచడం, మన జుట్టుకు కావలసిన పోషకాలను అందించడం జుట్టు నిగారింపుగా జుట్టు పెరగడం కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది అని చాలా మందికి తెలీదు. ఈ మిశ్రమ ఎలా తయారు చేయాలో ఏమన్నా డౌట్ ఉంటే ఈ కింది వీడియో చూడండి.

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *