నరాల బలాన్ని పెంచే ఫుడ్ ఇదే |

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన నరాలు సరిగ్గా పనిచేయడానికి, మెదడు కణాలు కుశించిపోకుండా ఉండడానికి, ముఖ్యంగా ముసలితనంలో కూడా బ్రెయిన్‌ హెల్త్‌ కాపాడటానికి చాలా కీలకమైన పోషక పదార్థం. చాలామంది దీని మూలం చేపలేనని భావిస్తారు, కానీ వాస్తవానికి చేపల్లో ఒమేగా-3 కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, 100 గ్రాముల చేపలో కేవలం 200 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు మాత్రమే ఒమేగా-3 ఉంటుంది.  గూగుల్‌ క్రోమ్‌ … Continue reading నరాల బలాన్ని పెంచే ఫుడ్ ఇదే |