AIR HOSTESS | ఆ జంట ఆగలేక నింగి నేల మధ్య పని పూర్తి చేశారు.
విమాన ప్రయాణం చేయాలని చాలామందికి ఉంటుంది. కొంతమంది విమానంలో ప్రయాణం చేస్తూ రకరకాల కోరికలు తీర్చుకుంటారు. అయితే ఈ జంట కొంత విచిత్రమైన కోరికలను తీర్చుకుంది. బ్యాంకాక్ నుండి స్విట్జర్లాండ్ కి వెళ్తున్న విమానంలో ఓ జంట వారి శృంగారం చేస్తూ అభిమానంలోని సిసి ఫుటేజ్ లో చిత్రీకరించబడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని గుర్తు కోసం ఆ జంట చిత్రీకరించుకున్నారా వేరే ఎవరైనా చిత్రీకరించారా అనేది తెలియదు.
ఆ విమానంలో ఈ జంట క్యాబిన్ క్రూ కి ఎలా చిక్కారో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబిన్ క్రూ అంటే విమానంలో పనిచేసే ఎయిర్ హోస్టెస్(AIR HOSTESS) ఇతర సిబ్బంది అని అర్థం. నవంబర్ నెలలో స్విట్జర్లాండ్ వెళ్తున్న విమానంలో ఓ జంట బ్యాంకాక్ నుంచి స్విట్జర్లాండ్ కు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ జంట వారి శృంగార కార్యకలాపాలకు విమానంలో ఒక ప్రైవేట్ ప్లేస్ కోసం వెతికారు వారికి బాత్రూం అయితే సరిపడదు అని అక్కడ టీ కాఫీలు పెట్టుకుని ఒక కిచెన్ లాంటి రూముని ఎంచుకున్నారు.
ఇది గమనిస్తున్న క్యాబిన్ క్రూ కి ఈ విషయం అర్థం అయిపోయి ఆ ప్రాంతంలో సీక్రెట్ కెమెరాను ఉంచారు,ఈ విషయం గమనించని ఆ జంట ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. సీక్రెట్ కెమెరా ఉంచిన ఎయిర్ హోస్టెస్(AIR HOSTESS) తర్వాత వెళ్లి ఆ వీడియోను సేవ్ చేసుకొని సోషల్ మీడియాలో లీక్ చేశారు.
ఇలా వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం ప్రయాణికుల పట్ల అనుచితంగా వ్యవహరించడం అని స్విట్జర్లాండ్ ఎయిర్లైన్స్ నిర్ధారించి ఈ పని చేసిన క్యాబిన్ క్రూ(AIR HOSTESS) ని విచారణ జరిపి ఉద్యోగం నుండి తొలగించే అవకాశం ఉందని తెలిపారు.ఇక ఈ జంటపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది స్పష్టత లేదు. ఈ జంట చేసిన పనిపై మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb