కుంభమేళా లో మోనాలిసా ఒక్క సారిగా పాపులర్ అవ్వడం తో మందిలో ఒక ప్రశ్న వేధిస్తుంది అని చెప్పవచ్చు. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె చదివేంటి? ఒకవేళ ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయితే కుంభమేళాకి మఫ్టీలో వచ్చిందా అనే సందేహం చాలా మందిలో ఉంది.ఇంకొంతమంది అయితే ఆమె “రా” ఆఫీసర్ అని కూడా అంటున్నారు ఇంతకీ ఆమె ఎవరు ఆమె ఇల్లు ఎలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.