Andhra Pradesh: ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల పై దృష్టి పెట్టింది అని చెప్పవచ్చు .అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకంపై భారీ శుభవార్త చెప్పింది. ఉచిత బస్సు పథకంపై మంత్రి కీలక అప్డేట్ ఇచ్చారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం కి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు.
త్వరలో నే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఆదివారం నాడు రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఉచిత బస్సు ప్రయాణం తో పాటుగా మరో హామీ కూడా అమలు చేయాబోతున్నామని వెల్లడించారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనిమంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb