ఆరోగ్య సమస్యలు లేకుండా బ్రతకాలి అని అందరికీ ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వలన జీవితం సుఖమయం చేసుకోవచ్చు. అయితే శరీరం లో ఉండే ఈ రెండు అవయవాలను కాపాడుకుంటే మంచి ఆరోగ్యాని పొందవచ్చు. అవేంటో ఎలా కాపాడుకోవాలో ఈ వీడియో చూసేయండి.