రక్తాన్ని పెంచే నేచురల్ స్వీట్.

రక్తాన్ని పెంచే నేచురల్ స్వీట్.

మన శరీరానికి పిండి పదార్థాలు తక్షణ శక్తిని ఇవ్వటానికి ఉపయోగపడే మొట్టమొదటి ఇంధనం పిండి పదార్థాలు అంటే అన్నము పిండి రవ్వ ధాన్యాల ద్వారా చేసుకునే వాటిని ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి అట్లా మనం అందిస్తూ ఉంటాం. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి పనికి తగ్గట్టుగా మన శరీరానికి అందించాలి చక్కర రూపంలో కార్బోహైడ్రేట్స్ ని మాక్సిమం 15 గ్రాముల కంటే రోజు మొత్తంలో అందించకుండా ఉంటే మంచిది అనేది భారత ఆహార పరిశోధన సంస్థ వారు ఎన్ఐఎన్ వారు కానీ ఐసిఎంఆర్ వారి గైడ్లైన్స్ ప్రకారం అయితే అంతకుమించి వాడకుండా ఉంటే హెల్దీ అని

అర్థం అంటే పంచదార రూపంలో పిండి పదార్థాలే కదా పంచదార రూపంలో డైరెక్ట్ గా తీపి రూపంలో వచ్చే పిండి పదార్థాలు 15 గ్రాముల మించి ఉండకూడదు మాక్సిమం లిమిట్ 25 టు 30 గ్రామస్ మించి పంచదార వెళ్ళకుండా జాగ్రత్త పడాలి అని ఐసిఎంఆర్ వారు ఇచ్చిన లెక్కలు ప్రకారం లిమిట్ అది మాక్సిమం లిమిట్ కానీ మనందరం కూడా ప్రస్తుతం వైట్ షుగర్ ని ఏ రేంజ్లో వాడుతున్నాం అనేది ఐసిఎంఆర్ వారు రీసెంట్ గా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

15 గ్రాముల మించి పంచదార వాడకూడదు ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు అని అంటే మాక్సిమం లట్టు 30 అంటే మనం 50 నుంచి 60గ్రాముల పంచదార ప్రతిరోజు యవరేజ్ వెళ్తున్నదట అంటే త్రీ టైమ్స్ హెల్దీ పర్సన్ కి పంచదార 15 గ్రాములకు మించకుండా ఉంటే మంచిదంటే 50 నుంచి 60 గ్రాములు అంటేత్రీ టైమ్స్ ఎక్కువ తినేస్తున్నాం మనం ఇప్పుడు పంచదారని మరి ఐసిఎంఆర్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం వివిధ రూపాల్లో పంచదార అంటే స్వీట్స్ రూపంలో గాని పాలల్లో గాని జ్యూసుల్లో కానీ ఇంకా ప్రసాదాల రూపంలో గాని ఏదో ఒక రూపంలో మనం పంచదార మొత్తం మీద యవరేజ్ ఎంత వెళ్తున్నాది అని లెక్కలు

తీస్తే 21కేజీలు ఒక వ్యక్తికి సంవత్సరానికి వెళ్తున్నదట అంటే ఎంత ఎక్కువ చూడండి లెక్క ప్రకారం మాక్సిమం లీట్ 9కgీలకు దాటకూడదని ఉంది ఇండియన్ గవర్నమెంట్ వారి రికమెండేషన్స్ ప్రకారం అంటే 9కgీలు అంటే 21కgీలు వాడుతున్నాం ఇది యవరేజ్ ఎక్కువ వాడేవారు ఉంటారు బాగా దీనికంటే తక్కువ వాడేవారు కొద్ది పర్సెంటేజ ఉంటారు అంటే పంచదారను ఇంత ఎక్కువ వాడటం వల్ల డైరెక్ట్ చక్కెర షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్లు కాఫీలో వేసుకునే రెండు స్పూన్లు పంచదార కూడా అప్పుడు మానేయమంటారు అంటే రక్తం లోపలికి చక్కరని ఎంత స్పీడ్ గా పెంచుతుందో ఆలోచించండి. అందుకని కాఫీల్లో టీల్లో

షుగర్ వ్యాధి వచ్చిన వారు ఆ రెండు స్పూన్లు మానేసి తాగుతారు. మరి మిగతా వారందరండి షుగర్ వ్యాధి వచ్చే వరకు కాఫీ టీల్లో కూడా రోజుకి ఐదారు సార్లు తాగుతారు ఐదారు స్పూన్లు 10 స్పూన్లు ఇక్కడ వెళ్ళిపోతుంటాయి. ఇంకా ఐస్ క్రీములు కూల్ డ్రింకులు చాక్లెట్లు బిస్కట్స్ కేకులు జాములు స్వీట్స్ ఇట్లా ఎన్ని రూపాల్లో జ్యూసుల్లోన పాలల్లోన ఇట్లా వేసుకునేదంతా తీసుకుంటే ఎంత పంచదార వెళ్ళిపోతున్నది పంచదార వైట్ పాయిజన్ అంటారు కదా నిదానంగా శరీరానికి హాని కలిగిస్తుంది సడన్ గా ప్రాణం ఏం తీయదు నిదానంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఎంత డేంజర్ అనటానికి ఒక్క

ఎగ్జాంపుల్ నేను చెప్పేది మీరు ఆలోచిస్తే బాగుంటుంది. మన శరీరంలో దంతం అనేది అన్నిటికంటే గట్టిది అన్నిటికంటే స్ట్రాంగ్ ది అన్నిటికంటే లైఫ్ ఎక్కువగా ఉన్నది. ఈ దంతం పైనుండే ఎనామిల్ దంతానికి కవచం లాగా కాపలా కాస్తూ ఉంటుంది. దంతానికి ఉన్న సామర్థ్యం ఎంత గట్టిది అంటే 1100 డిగ్రీల వేడి వరకు దంతం తట్టుకోగలుగుతుంది అంటే నూనెలో వేసి దేవిన ఇంకా 700 డిగ్రీల వేడిలో వేసి మరిగించిన దంతం కరగదండి 1100 డిగ్రీల వేడి వరకు కూడా అది ఆగగలుగుతుంది.

మట్టిలో పాతేసిన కొన్ని వందల సంవత్సరాలు దంతం కరగదు అంత వేడిని తట్టుకునే సామర్థ్యం అంత మట్టిని తట్టుకునే సామర్థ్యం వేల సంవత్సరాలయినా కరిగిపోకుండా అట్లా నిలవ ఉండే సామర్థ్యం ఉన్న దంతానికి పంచదార ఎంత హాని కలిగిస్తుందో తెలుసు కదా ప్రపంచ జనాభాలో మూడంతుల మంది జనాభాకి పిప్పొన్ను ఉంది అంటే పళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు అంటే పంచదార కారణం బ్యాడ్ బ్యాక్టీరియాలను పెంచి గుడ్ బ్యాక్టీరియాని నాశనం చేసేసి దంతం పై నుండి ఎనామిల్ని పూర్తిగా డ్ామేజ్ చేయటానికి నెంబర్ వన్ శత్రువు కెమికల్స్ తో కూడిన ఎసిడిక్ నేచర్ ఉన్న పంచదార అంటే ఇంతగట్టి దంతానికే ఇంత హాని కలిగిస్తుంటే

లోపల అవయవాలకి ఇంకెంత హాని కలిగిస్తుందో ఆలోచించండి ఈ పంచదారలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ కి గుడ్ బ్యాక్టీరియాలఅన్నీ తగ్గిపోతాయి. బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరేగులో పెరుగుతాయి అందుకని నోట్లో సూక్ష్మ జీవులు పెరిగిపోయి పిప్పుళ్లు వస్తాయి స్వీట్లు తింటే టీవీలో చూపిస్తారు కదా మరి నోట్లోనే ఉండేది సూక్ష్మ జీవులు నోట్లో కంటే పొట్టా ప్రేగులు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా ఆ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మ జీవులు పెంచడానికి పంచదార ఎంత కారణం అవుతుంది అందుకని ప్రేగుల వాతావరణం ప్రేగుల్లో ఇమ్యూనిటీ అన్నీ మారిపోతాయి పంచదార వల్ల అందుకని రక్తం లోపల చక్కర

స్పీడ్ గా వెళ్ళిపోతే అంత చక్కర ఒక్కసారి స్పీడ్ గా వెళ్ళినప్పుడు దాన్ని నియంత్రించడానికి ఈ చక్కరిని కొవ్వుగాను కొలెస్ట్రాల్ గాను మార్చేస్తుంది. అందుకని ఒబిసిటీ రావటానికి బరువు పెరగటానికి కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరేట్స్ పెరగటానికి ఇన్ఫెక్షన్స్ త్వరగా రావటానికి ఇమ్యూనిటీని డౌన్ చేసేస్తుంది కదా బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ పెరిగి హెల్దీ బ్యాక్టీరియా తగ్గిపోయి ఇమ్యూనిటీని డౌన్ చేసేస్తుంది అందుకని ఇన్ఫ్లమేషన్స్ బాడీలో పెరగటానికి పిల్లలకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ టాన్సెల్స్ ఇన్ఫెక్షన్స్ కఫము దగ్గు శ్లేష్మాలు రావటానికి రిపీటెడ్ గా ఫీవర్స్

రావటానికి ఇమ్యూనిటీలో కలిగించే మార్పులు అన్నమాట కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి పిల్లలకి పంచదార వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది పెద్దలు కూడా పంచదారని ఎంత దూరం చేయగలిగితే అంత మంచిది. పంచదార వాడకుండా మనకు తీపి కావాలంటే ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు మనం వాడుకోవటానికి అందుబాటులో ఉన్నాయి మూడు నాలుగు రకాలుగా అవి ఒకటి ఎండు ఖర్జూరం పొడి వాడుకోండి.

సంవత్సరం పొడుగున ఎండు ఖర్జూరం పొడి పురుగు పట్టకుండా చెడిపోకుండా బయట పడేసిన నిలవ ఉంటుంది అలాంటి ఎండు ఖర్జూరం పొడి నాచురల్ స్వీట్ ఇది ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు ఎండు ఖర్జూరం పొడిని ఇంపోర్టెడ్ ఎండు ఖర్జూరాలతో మంచి క్వాలిటీది అందిస్తున్నారు చాలా బాగుంది అట్లాంటిది చెప్పించుకోవచ్చు ఇక్కడ వాళ్ళ నెంబర్ లేవిస్తున్నారు కదా అట్లాంటి చోట రెండో ఆల్టర్నేటివ్ తేనె మనం 30 సంవత్సరాల నుంచి మన ఫాలోవర్స్ ఎక్కువమంది వాడేది భాషాహని వేడిచే చేయని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ప్రిజర్వేటివ్స్ కలపని తేనే అలాంటి భాషా తేనే కెమికల్స్ కలపరు కాబట్టి మందుల వాసన

రాకుండా నాచురల్ స్వీటెనింగ్ ఏజెంట్ అది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ తీపినిస్తుంది పంచదార కంటే రెండు మూడు రెట్లు తీపి ఎక్కువ అలాంటి తేనె భాషడాకా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ తెచ్చుకోవచ్చు కావాలంటే 81427622 భాషాతే కావాలంటే ఇట్లా సంప్రదించని తెప్పించుకోవచ్చు రెండు రకాల ఆల్టర్నేటివ్లు మూడవది పండు ఖర్జూరం ఈ పండు ఖర్జూరం గింజ తీసేసి పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కాస్త అన్నిటిలో జ్యూసుల్లోన స్వీట్లోన వంటల్లోన వాడుకోండి నాచురల్ స్వీట్ దీనికి నష్టం ఏమి ఉండదు మీరు ఏ క్వాలిటీ పండు ఖర్జూరైనా కొని వాడుకోవచ్చు ఇక్కడ

నాలుగవది చెరుకు పానకం చెరుకు రసం ఒక లీటర్ రెండు లీటర్లు తెచ్చి ఇంట్లో మరిగించుకోండి లీటర్ అరలీటర్ అయ్యేవరకు మరిగించేసి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి అన్నిట్ిలో చెరుకు పానకం వేసుకోండి చాలా మంచి ఆల్టర్నేటివ్ స్వీట్ ఇది దీనికి నష్టం ఉండదు మంచి తీపు వస్తుంది రుచికరంగా ఉంటాయి పదార్థాలు దీనితో పాటు ఇంకా హెల్దీ స్వీట్స్ కావాలంటే తాటి బెల్లం పొడి ఈత బెల్లం పొడి కూడా మార్కెట్లోకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి.

దిగుడ్ హెల్త్ బ్రాండ్ వారు ఒరిజినల్ తాటి బెల్లం పొడి ఈతబెల్లాన్ని కూడా పొడి రూపంలో మీకు అందిస్తున్నారు. అలాంటివి దిగుల్తడాకోడాన్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో మీరు తెప్పించుకోవచ్చు. అంటే పంచదారికి ఇన్ని రకాల ప్రత్యామనాయాలు ఉన్నాయి కాబట్టి మన కొద్దిగా డబ్బులు ఖర్చుయినా గాన ఆరోగ్యాన్ని డబ్బులతో కొనుక్కోలేం మంచి ఆహారాల ద్వారా ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు కాబట్టి వైట్ పాయిజన్ అయిన పంచదారిని దూరం చేయండి ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్స్ అనే ఇలాంటి స్వీట్ ప్రొడక్ట్స్ ని మీరు వాడుకుంటే మంచిదని ఫ్యామిలీ అంతటికీ ఇలాంటి వాటిని వాడుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే మంచిదని విజ్ఞప్ చేస్తూ నమస్కారం

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4lyPaxA

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. https://amzn.to/4lsxDXT

OLIVE SEEDS

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *