Skip to content

మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే 7 ఆహారాలు.. జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి ఇవి తినండి.

వయసు పెరిగే కొద్దీ కొంతమందిలో మతిమరుపు, ఏదైనా విషయం వెంటనే గుర్తుకు రాకపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. అయితే ఇవన్నీ కేవలం వయసు వల్లే వస్తాయని చెప్పలేం. సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక ఒత్తిడి, అధిక బరువు, పోషకాహారం లోపించడం వంటి జీవనశైలి…