Pawan Kalyan | పార్టీ నేతలకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్:
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఇతర శాఖల మంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జూన్ 19న బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు మరియు కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలో జనసేనాని పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు ఏం మాట్లాడుకుని వచ్చారు.
జనసేన(Pawan Kalyan) నుంచి మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ చోటు ఉంటుందా? అనే చర్చ సాగుతోంది. సీఎం కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులుగా చోటు దక్కనుండటంతో వారెవ్వరనే ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వడపోత మామూలుగా ఉండదని నేతల అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలో కుల, మత, ప్రాంత సమీకరణాలు గా వడపోస్తే కొందరికి నిరాశ…. మరికొందరికి సువర్ణావకాశం దక్కనుంది.ఇక, అసెంబ్లీలో చీఫ్ విప్ గా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు ఖరారు కానున్నట్లు సమాచారం. ఇది ఎలా ఉండగా ప్రభుత్వ విప్ లుగా కూటమి లోని మూడు పార్టీలకు అవకాశం దక్కనుంది. జనసేన పార్టీ నుంచి ఇద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసారు.
అయితే జనసేన పార్టీ(Pawan Kalyan) విప్ లుగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు నుంచి గెలిచిన శ్రీధర్ పేర్లను సిఫార్సు చేసారు. ఈ ఇద్దరినీ అసెంబ్లీలో తమ పార్టీ విప్ లుగా ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు వెలువడనున్నాయి. ఇక, డిప్యూటీ స్పీకర్..నామినేటెడ్ పదవుల పైన నిర్ణయం తీసుకోనున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb