Mosquitos | ఈ చిన్న పనితో ఇంట్లో దోమలని తరిమికొట్టండి:
Mosquitos:ఈ మధ్య ఏ కాలంలో చూసినా దోమలే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కూర్చోండి,ఎటువైపు చూడండి దోమలు కుడుతూనే ఉన్నాయి. అయితే ఈ దోమలన్నిటికీ పరిష్కారం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.మనకి హాని కలిగించే ఈ దోమలను పారాద్రోలాలి అంటే ఈ చిన్న టిప్స్ ని యూస్ చేస్కొని ఈ పని చేయండి. ఇలా చేశారు అంటే ఇక దోమలు మీ ఇంట్లోకి అసలు రావు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో దోమలన్నీ చనిపోతాయి. ముందుగా ఈ టిప్ కి కావలసింది వేప నూనె.
అయితే ఈ వేప నూనె వాసన అంటే ఈ దోమలకి అస్సలు ఇష్టం ఉండదు. వేపనూనె ను ఒక మూడు స్పూన్ల వరకు ఒక బౌల్లోకి తీసుకుని, ఇప్పుడు దీంట్లోకి మనంఇంట్లో దొరికే కర్పూరం ఒక నాలుగు వేసుకోండి. , ఈ రెండిటి కాంబినేషన్లో ఒక ఫ్లేవర్ అనేది ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ వాసనకి దోమలు అస్సలు ఇంట్లోకి రావు. . కర్పూరాన్ని కాస్త చేతితో నలిపి పొడిలా చేసి వేసుకోవాలి, మీ దగ్గర పచ్చ కర్పూరం ఉంటే కూడా వాడుకోవచ్చు. ఈ రెండిటినీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోని ఇప్పడు బిర్యాని ఆకులను రెండు తీసుకోవాలి.(Mosquitos)
ఈ బిర్యానీ ఆకులకు మన ముందుగా తయారు చేసుకున్న కర్పూరం మరియు వేప నూనె ఆయిల్ ని ఈ ఆకులకు బాగా పట్టించాలి. బిర్యానీ ఆకులను మన ఇంట్లో ఎక్కడైతే దోమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశంలో ఈ ఆకులను కాల్చి పొగ వేసుకోవాలి. ఇలా చేశారు అంటే ఇంకా దోమలు ఆ ఇంటి పరిసరాల్లో కూడా కనిపించవు. రెండవ చిట్కా మనం ముందే తయారు చేసి పెట్టుకున్న కర్పూరం మరియు వేప నూనె ఒక దీపం ప్రమిదలో పోసి పెట్టుకొని దాంట్లో ఒక పత్తి తో తయారు చేసిన వత్తి వేసుకుని చక్కగా దీపం వెలిగించుకోండి.(Mosquitos)
ఇలా దీపం వెలిగించుకుంటే ఆ పొగకి ఇంట్లో ఉన్న దోమలన్నిటికీ కూడా చెక్ పెట్టేయవచ్చు. మూడవ చిట్కా వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు అందరికీ అందుబాటులో ఉంటాయి, ముందుగా వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని చక్కగా ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్ ని మనం వడకట్టుకొని చేసుకుని ఒక గిన్నె లోకి తీసుకోవాలి. ఈ నీటిని ఏదైనా స్ప్రే బాటిల్ లోకి తీసుకోని ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశంలో నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి. వెల్లుల్లి వాసన ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ వాసనకు దోమలు ఒక్కటి కూడా అక్కడ ఉండవు.మంచి టిప్స్ అందరికీ చేరేలా షేర్ చేయండి.(Mosquitos)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb