US Prison | ఒకరిని ఒకరు చూసుకోలేదు.. అతని ద్వారా ఆమె తల్లి అయింది.
సాధారణంగా స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ గర్భవతి అవుతుంది, ఫ్లోరిడా లోని టర్నర్ గిల్ ఫోర్ట్ నైట్ కరక్షనల్ జై ల్లో ఒక వింత సంఘటన జరిగింది. ఆ జైల్లో(US Prison) పక్కపక్క గదుల్లో ఉంటున్న ఆడ మగ ఖైదీలు కలుసుకోకుండానే ఆడ ఖైదీ గర్భవతి అయింది. అసలేం జరిగిందంటే ఆ జైల్లో పక్క గదుల్లో ఉంటున్న ఖైదీలు ఒక ఆడ, మరొకరు మగ. వీరిద్దరూ వ్యక్తిగతంగా కలిసి అవకాశం లేదు కానీ రెండు గదులను కలుపుతూ ఎయిర్ కండీషనర్ వెంటిలేటర్ ఉంది.
ఈ రెండు గదులకు మధ్యలో…. ఈ ఒక్క ఎయిర్ కండిషనర్ వెంటిలేటర్ ద్వారా పక్క గదిలో ఉన్న ఆడఖైదీ గర్భవతిగా మారింది. ఈ వెంటిలేటర్ ద్వారా ఖైదీలిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడానికి సమయం దొరికింది, అదే సమయంలో మగ ఖైదీ జాన్ డెపాజ్ తన కోరికను ఆడఖైదీ డైసీ తో అతను తండ్రి కావాలని ఉందని చెప్పాడు. వీళ్ళిద్దరూ వేర్వేరు గదిలో ఉండడం చేత కలవడానికి వీలు కాకపోవడంతో ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు.(US Prison)
ఎయిర్ కండిషనర్ వెంటిలేటర్ నుండి ఆడ ఖైదీ ఏదైనా జార వేసిన అది మగ ఖైదీ గదిలోకి వస్తుంది, ఈ అవకాశాన్ని వారికి అనుకూలంగా ఉపయోగించుకొని ఆడ ఖైదీ డైసీ తన బెడ్ షీట్ ని మగ ఖైదీ గదిలోకి విడిచి పెట్టేది. అప్పుడు మగ ఖైదీ అతని స్పెర్మ్ ను ప్లాస్టిక్ కవర్లో పెట్టి బెడ్ షీట్ కి కట్టేవాడు డైసీ దానిని తీసుకొని తన యోనిలోనికి స్పెర్మును ఇంజెక్ట్ చేసుకునేది. ఈ విధంగా ఒక నెల మొత్తం రోజుకు అయిదు సార్లు తన స్పెర్మును పంపేవాడు మగ ఖైదీ.(US Prison)
ఆడ ఖైదీ గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువుకు జన్యు పరీక్ష నిర్వహించగా జాన్ డిబాస్ తండ్రిగా నిర్ధారించారు వైద్యులు, కానీ జైలు అధికారులు మాత్రం వీరిద్దరూ కలవడానికి ఎలాంటి ఆస్కారం లేదని చెబుతున్నారు. మాయామిలోని ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ ఫెర్నాండో ఇది వైద్యపరంగా సాధ్యమేనని స్త్రీలు ఐదు శాతం కంటే తక్కువ గర్భవతి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. జైలు(US Prison) యంత్రాంగం మాత్రం ఇంకా ఈ కేసు పై విచారణ జరుపుతుంది.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb