Actress Saranya Daughters | ఈ నటి కూతుర్లని చూశారా? నటీమణులను మించిన అందం.
ఎన్నో చిత్రాల్లో తల్లిగా, చెల్లిగా ,అత్తగాను, రకరకాల పాత్రల్లో పోషించి సినీ ప్రియులను ఆకట్టుకున్న నటి శరణ్య గురించి చెప్పనక్కర్లేదు. దక్షిణాదిలో ఈమె తెలియదు వారు ఉండరు. తెలుగు తమిళ మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించి మంచి పేరు తెచ్చుకుంది నటి శరణ్య పొన్వన్నన్. నటి శరణ్య తన కుటుంబం(Actress Saranya Daughters) గురించి ఎక్కడ సరిగా ప్రస్తావించరు. శరణ్య దంపతులు ఇండస్ట్రీలో చాలా బిజీ ఆర్టిస్టులు అయినప్పటికీ…..
తన కూతుర్ల ఇద్దరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఇతర రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఇద్దరు కూతుర్లు మాత్రం ఫేమస్ డాక్టర్లు. శరణ్య, పొన్వన్నన్ దంపతులకు చాందిని ప్రియదర్శిని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు అందంలో హీరోయిన్ల మించి అందంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ((Actress Saranya Daughters) )సినీ రంగంలో కాకుండా వైద్యరంగంలో పట్టభద్రులు అయ్యారు.
గత సంవత్సరం తన పెద్ద కూతురు చాందిని ఎంబిబిఎస్ పూర్తి చేయగా ప్రస్తుతం రెండవ కూతురు ప్రియదర్శిని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎంబిబిఎస్ పూర్తి చేసింది. అయితే నటి శరణ్య ఈ కార్యక్రమానికి సంబంధించి ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా అయిన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు హీరోయిన్ల అందం((Actress Saranya Daughters) ) మించినట్లు ఉన్నారని కామెంట్ చేస్తున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb