ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సర్ నౌ వీక్నెస్ నౌ వీక్నెస్ సో ఎక్కడ చూసినా ఇప్పుడు ఉదయం మేము లేవగానే కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉన్నాయి అదే విధంగా నడుస్తూ ఉంటే ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా వస్తా ఉందని చాలా మంది చెప్తా ఉంటారు ఇవన్నీ కూడా కారణము విటమిన్ బి 12 లోపం అంటుంటారు అసలు ఈ విటమిన్ బి 12 లోపిస్తే ఇదేనా సమస్య వచ్చేది ఇంకా ఏం వస్తాయి అదే విధంగా ఈ నరాల బలహీనత ఎందుకు వస్తా ఉంది ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి ఓకే ఓకే ఆ..
పేషెంట్ కి ఏముండే ప్రాబ్లం తెలుసా మీకు ఈ చేతులు మొత్తం లాగుతున్నాయి ఓకే ఇంకా వాళ్ళ ఇంట్లో గీజర్ లేదు ఓ వాళ్ళ ఇంట్లో గీజర్ లేకపోవడం వల్ల ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తుండే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు నింపుకొని అది వేడిగా చేసి ఆ అది గిన్నె తీసుకొని బకెట్ లో వేయాలి బాత్రూమ్ వరకు తీసుకొని పోయి ఓకే అయితే ఎవరో ఒకరు తీసుకొని వెళ్లి పోస్తుండే ఇప్పుడు ఈ పేషెంట్ కి ఏమైంది ఒక రోజు సడన్ గా ఆ గిన్నె ఎత్తే టైం లోనే ఒక చుమ్ అని షాక్ కొట్టింది చెల్లి ఓ ఓకే అది ఇట్లా వదిలేసింది పేషెంట్ ఆ షాక్ కొట్టి
వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. జనసేనలో కీలక నాయకుల చేరిక.
వదిలేసిన తర్వాత సడన్ గా స్టార్ట్ అయింది మొత్తం దాని తర్వాత ఏ వస్తువు కొంచెం లేపినా ఓకే షాక్ కొడుతుంది ఆ ఇప్పుడు ఇంకోటి ఏముంది విచిత్రం అంటే ఇప్పుడు మనం అన్ని మసాలాలు అవి ఇవి చిన్న చిన్న దాంట్లో గ్లాస్ బాటిల్స్ లో నింపుకొని పెట్టుకుంటాం అవును జామ్ బాటిల్ తీసుకొస్తాం అది ఖాళీ అవ్వంగానే దాంట్లో ఏదో నింపేసుకొని పెట్టుకుంటాం అయితే అది ఓపెన్ చేయడానికి టైట్ ఉంటది కదా ఎయిర్ టైట్ కంటైనర్ అంటారు దాన్ని ఇప్పుడు అది చేతిలో ఇట్లా పట్టుకొని తిప్పేటప్పుడు మెడ మెడలో నొప్పి వచ్చి తల తిరగడం స్టార్ట్ అయింది ఓకే ఓకే మెడ నొప్పి అయ్యి తల తిరగడం స్టార్ట్ అయింది
ఓకే మళ్ళీ ఏమైంది అంటే లెఫ్ట్ సైడ్ లో తిరిగి పడుకోవడం వల్ల తల తిరగడం స్టార్ట్ అయిపోయింది ఓకే అయితే పోయి చూపించుకున్నారు చూపించుకునే సరికి ఏమైంది అంటే ఆ డాక్టర్ అన్ని అడిగారు అడిగిన అన్నమాట ఈ సింప్టమ్లు అన్నీ చెప్పిండ్రు నరాల ప్రాబ్లం ఉంది మీకు అనేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన సరే ఓకే తర్వాత ఏమైంది రెండు మూడు ఏండ్లు దాటిన తర్వాత ఆ సేమ్ తిమ్మిర్లు కాళ్ళల్లో కూడా స్టార్ట్ అయినాయి ఓకే కాళ్ళల్లో కూడా స్టార్ట్ అయింది అంటే అర్థం ఏంది కాళ్ళల్లో ఉన్న నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి పేషెంట్ కి షుగర్ వ్యాధి ఉంది
కళ్ళు మసక తగ్గి..కంటి చూపు మెరుగుపడటానికి మంచి పోషకాహారం ఇదే.
పేషెంట్ కి బిపి వ్యాధి ఉంది పేషెంట్ కి వెయిట్ ఏమో చాలా ఎక్కువ ఉంది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓకే అట్లా అయిపోయింది ఇప్పుడు అవును ఎందుకు అయిపోయింది అది కూడా మనం తెలుసుకుందాం కానీ ఫస్ట్ నరాలు అంటే ఏంది అది చూద్దాం మనం ఎస్ ఎస్ ఈ పేషెంట్ కి ఎట్లా తగ్గింది అది కూడా డిస్కస్ చేద్దాం యా ప్లీజ్ ఇప్పుడు ఇది మన హెడ్ అనుకోండి ఇది నెక్ ఇవి చేతులు ఇవి కాళ్ళు ఓకే డ్రాయింగ్ తోటి అడ్జస్ట్ చేసుకోండి మీరు కదా ఎస్ ఇప్పుడు ఏమైతది అంటే నేను చెప్తాను మీకు ఈ బ్రెయిన్ ఉంటది ఇక్కడ బ్రెయిన్ ఉంటది కదా ఎస్ ఎస్ ఇప్పుడు అందరి నరాల బలహీనత అంటే ఏమనుకుంటారు అంటే
ఈ బ్రెయిన్ లోనే ప్రాబ్లం ఉంది చాలా మందికి ఆ డౌట్ ఉంటది ఆ ఎస్ కానీ ఏందంటే ఇప్పుడు ఈ భాగం ఉంది కదా ప్రతి భాగంలో నరాలు ఉంటాయి ఓకే ఓకే ఇట్లా నరాలు ఉంటాయి ఇది నేను ఒకటి రెండు గీసిన కానీ ఎన్నో ఉంటాయి టోటల్ బాడీ మొత్తం ఉంటాయి ఎన్నో ఉంటాయి వందలా ఉంటాయి ఓకే ఇవి ఇంటర్లిక్ విత్ బ్రెయిన్ ఆ సర్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇప్పుడు నేను చెప్తా ఓకే ఇప్పుడు మనం వేడి గిన్నె లేపినాం బట్ట పట్టుకొని లేపుతామా ఆ అవును బట్ట పట్టుకొని లేపలేదు అనుకోండి మర్చిపోయి అట్లానే పట్టుకుందాం ఏం చేస్తది మన బాడీ ఇమీడియట్ గా వదిలేస్తది ఎందుకు అది వేడిగా ఉందనేసి మనకు సిగ్నల్ వస్తది
కూలీ నుండి కోటీశ్వరుడిగా ఎలా ఎదిగాడో తెలుసా?
ఎస్ ఎస్ ఇప్పుడు నరం ఇక్కడ ఉంది కదా అవును ఇప్పుడు ఈ చెయ్యి తోటి పట్టుకున్నాం అనుకోండి ఆ ఇప్పుడు ఈ సిగ్నల్ ఉమ్ ఈడికి వెళ్లి ఈడికి పోదు ఓకే ఈడికి వెళ్లి స్పైనల్ కార్డ్ కి పోతది స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ కి పోతది మళ్ళా రిటర్న్ వస్తది ఓకే ఓకే అంటే బ్రెయిన్ కి కచ్చితంగా పోవాలి ఎస్ సిగ్నల్ అయితేనే మనం ఇడుస్తాం అది అవును ఇక్కడున్న నరమే పని చేస్తలేదు దీనికి కూడా బ్రెయిన్ కావాలి ఓకే ఎస్ అయితే మళ్ళా ఏమైతది నడుస్తున్నాం ఏదో కంకర వచ్చింది కాళ్ళ కింద సడన్ గా అరే అబ్బా అని తీస్తాం కాళ్ళు అవును ఈ సిగ్నల్ కూడా ఈడికి వెళ్లి ఈడికి మళ్ళీ ఈడికి
వెళ్లి ఈడికి ఓకే ఓకే అయితే ఈ సిగ్నల్ సిస్టం అంటే ఏంది ఇది ఎట్లా నడుస్తుంది మొత్తం కరెంటు పైన నడుస్తుంది ఓకే కరెంటు అంటే లిటరల్లీ కరెంటే ఓకే ఎలక్ట్రిసిటీ మీదనే నడుస్తుంది ఓ మన బాడీ మొత్తం మొత్తం బాడీ ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది ఓకే మనం ఒక బ్యాటరీ అని అనుకోండి మనలో ఉంది ఎలక్ట్రిసిటీ ఓకే ఆ ఎలక్ట్రిసిటీ అయినప్పుడు అర్థం ఏంది మనం పోయినాం ఈ లోకంలోకి వెళ్లి ఓకే అయిపోతే అయిపోయింది గోవిందా అంతే అయితే ఏందంటే ఇప్పుడు ఈ బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నరాలకు ప్రాబ్లం అయితది ఈ స్పైనల్ కార్డ్ లో ఏమైనా ప్రాబ్లం అయితే
మంగు మచ్చలు తగ్గి స్కిన్ గ్లో రావాలంటే ఈ చిన్న టిప్స్ పాటించండి.
కూడా నరాలకు ప్రాబ్లం అయితది ఎస్ ఇప్పుడు ఈ పేషెంట్ కి ఈ చేతుల్లో తిమ్మిర్లు ఉండే ఇది మొత్తం లాగుతుండే కదా ప్రాబ్లం ఇక్కడ నరాల్లో అప్పుడు లేకుండే ఓకే ఎందుకు ఎందుకంటే అప్పుడు పేషెంట్ కి షుగర్ వ్యాధి లేకుండే ప్రాబ్లం ఇక్కడ మెడ నరాల్లో ఉండేవి ఓకే ఈ మెడ నరాల్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఆ సింప్టమ్స్ చేతిలో కనిపిస్తున్నాయి ఓ ఎందుకంటే ఈ మెడ నరం ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది కదా ఇంపార్టెంట్ ఇక్కడ వేరే బొక్కలు ఉంటాయి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఇవి ఓకే కానీ ఏమైంది ఈ బొక్కలు అరగడం స్టార్ట్ అయింది ఓ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది దాని వల్ల ఏంది ఈ మెయిన్
నరం ఉంది కదా స్పైనల్ కార్డ్ దాని మీద కంప్రెషన్ పడుతుంది దాన్ని ప్రెస్ చేస్తున్నాయి అవి ఇప్పుడు ప్రెస్ చేస్తే ఇప్పుడు పైప్ ఉంది పైప్ లోకి వెళ్లి నీళ్లు రావాలి మీరు దాన్ని ప్రెస్ చేస్తే ఏమైతది సరిగ్గా రావు రావు అదే అయింది ఇప్పుడు సరిగ్గా ఇక్కడి నుంచి కరెంటు ఇక్కడ రాలేదు అయితే మనం ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి కానీ వాళ్ళు ఏం చేసిండ్రు వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు అప్పటికే ఇప్పుడు వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఓకే కానీ ఏందంటే హోమియోపతీ ఏం నమ్ముతాది అంటే హోల్ గా ట్రీట్మెంట్ చేయాలి ఓకే అంటే ఏంది పేషెంట్ కి టాప్ టు
రీల్స్ కోసం ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు.
టో అన్ని సింప్టమ్స్ తీసుకుంటాం మనం ఓకే ఓకే ప్లస్ మైండ్ లో ఏం సింప్టమ్స్ ఉన్నాయి ఏమైనా స్ట్రెస్ ఉందా ఇష్టంగా ఏం తింటారు చలికాలం ఇష్టమా వేడి కాలం ఇష్టమా ఫ్యాన్ లేకుండా పడుకుంటారా వాటర్ ఎంత తీసుకుంటారు ఏమైనా అలవాట్లు ఉన్నాయా అవన్నీ కన్సిడర్ చేస్తాం అవన్నీ కన్సిడర్ చేసి హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటాం ఓకే వాళ్ళ ఫ్యామిలీలో ఏమేమి రోగాలు రన్ అవుతున్నాయి అవన్నీ అడుగుతాం అన్నమాట సో మనం మన దగ్గర వచ్చినప్పటికీ డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోయింది ఓకే ఏమైంది ఈ నడుము భాగం ఉంది కదా ఇక్కడున్న స్పైనల్ కార్డ్ బొక్కలు కూడా పాడవడం స్టార్ట్ అయింది ఓకే ఇక్కడ
కూడా ఉన్న స్పైనల్ కార్డ్ బొక్కలు పాడవడం స్టార్ట్ అయ్యి కాళ్ళలో తిమిలో స్టార్ట్ అయింది ఓకే ఓకే మళ్ళీ దానితోటి ఏమైంది అంటే పేషెంట్ కి షుగర్ వ్యాధి వచ్చింది ఓకే ఓకే ఈ పేషెంట్ కి షుగర్ వ్యాధి వస్తే ఏమైతది నేను చెప్తాను ఇప్పుడు నరాలకు షుగర్ వ్యాధికి ఏముంటది ఇప్పుడు మనిషి చూడ్డానికి బానే ఉంటాడు మంచిగా నడుస్తాడు మంచిగా పని చేసుకుంటాడు పోయి బిర్యానీ కూడా తింటాడు కానీ ఏందంటే ఆయన ఏమంటే ఏమైతుంది నాకు షుగర్ వ్యాధి ఉంటే ఏమైతలేదు కదా బానే ఉన్నా కదా అని అనుకుంటాడు మనిషి కానీ ఆ షుగర్ వ్యాధి మనిషి లోపట మొత్తం డిస్ట్రక్షన్ చేస్తానే ఉంటది మన బాడీని
యూరిన్ ఇన్ఫెక్షన్ నేచురల్గా తగ్గాలంటే…
చంపుతానే ఉంటది ఓ అయితే ఇప్పుడు కొందరు పేషెంట్స్ కి మనం డైట్ చేయమంటే ఏ పోయేది ఒక రోజు ఎట్లైనా పోతాం కదా అని అంటారు కానీ ఏంది ఇప్పుడు మీ లైఫ్ 80 ఏండ్లు ఉందనుకోండి ఎస్ ఈ 80 ఏండ్లు మీరు ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండాలి ఇప్పుడు ఆ షుగర్ వ్యాధి వల్ల మనకు డయాబెటిక్ న్యూరోపతి వస్తది ఆ డయాబెటిక్ న్యూరోపతి వస్తే ఎట్లా అయిపోతది అంటే పరిస్థితి మనం మొత్తం ఒక బెడ్ మీదనే జిందగీ అయిపోయినట్టు అయిపోతది అట్లా అయిపోతే మొత్తం లైఫ్ ఎవరో మనకు టాయిలెట్ కి కూడా హెల్ప్ చేయాలి సో అట్లా అవ్వకుండా మనం నడుచుకుంటా వెళ్ళిపోతే మంచిది అందుకే ఈ డయాబెటిక్ న్యూరోపతి
రాకుండా మనం అవాయిడ్ చేయాలంటే మనకు ఫస్ట్ థింగ్ షుగర్ వ్యాధి రావద్దు అది మనం చూసుకోవాలి డైట్ అందుకే కంట్రోల్ చేయాలి వెయిట్ అందుకే కంట్రోల్ చేయాలి ఇప్పుడు అందుకే వెయిట్ కరెక్ట్ ఉంటే షుగర్ వ్యాధి లేకపోతే బిపి వ్యాధి లేకపోతే మనకు ఇట్లా న్యూరోపతి లాంటి ప్రాబ్లం రావు అప్పుడు మన నరాలు కరెక్ట్ గా పనిచేస్తాయి అయితే ఈ పేషెంట్ కేసులోనే అట్లానే అయింది ట్రీట్మెంట్ ఏమి ఏమి ఇచ్చారు సార్ దీనికి ఆ ఇప్పుడు ట్రీట్మెంట్ మనం ఏమి ఇచ్చినామంటే మనకు ఛాలెంజింగ్ ఎక్కడ ఉండే అంటే ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ కేస్ లాగా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ బొక్కలు పాడైనాయి ఇక్కడ బొక్కలు
చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే నేరమా?
పాడైనాయి ఎంఆర్ఐ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ పెరిఫెరల్ న్యూరోపతి కూడా ఉంది ఓకే ఇప్పుడు టింగ్ సెన్సేషన్ ఆ టింగ్ సెన్సేషన్ చేతులు లాగడం కాళ్ళు లాగడం మళ్ళీ దాంతో పాటు వర్టిగో అంటే చక్కర్లు రావడం ఎస్ ఎస్ కళ్ళు తిరిగినట్టుగా కళ్ళు తిరిగినట్టు అనిపియడం మళ్ళీ చెక్కర్లు కూడా ఇప్పుడు మీకు విచిత్రంగా అనిపిస్తుండొచ్చు చక్కర్ రావడం కూడా ఒక రకం ఉంటది దాంట్లో ఉమ్ ఇప్పుడు వర్టిగో అంటారు ఇప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంటే అది డిజినెస్ అంటారు అది కూడా నరాల ప్రాబ్లం ఇప్పుడు కొందరికి కళ్ళు తిరిగినట్టు అనిపియదు రూమ్ తిరిగినట్టు అనిపిస్తది ఓకే రూమ్
తిరిగినట్టు అనిపిస్తే అది వర్టిగో అయితది ఓకే ఓకే సో అట్లా అది కూడా నరాల ప్రాబ్లం ఇక్కడ కంప్రెషన్స్ వల్ల బ్రెయిన్ కి ఆ ఇక్కడ స్పైనల్ కార్డే స్పైనల్ కార్డ్ ఒక్కొక్కసారి వర్టిగో చెవిలో ప్రాబ్లం ఉంటే కూడా వస్తది ఓకే అన్నట్లు అది టినిటస్ అది అది వేరే ప్రాబ్లం అది కూడా ఒక్కొక్కసారి నరాల వల్ల వస్తది ఓకే ఓకే అండ్ మోస్ట్లీ మనకు వర్టిగో మెడ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తది ఎందుకు అక్కడ మెడ నరం ప్రెస్ అయితుంది కదా దాని వల్ల అయితది అయితే ఈ పేషెంట్ కి అట్లానే ఉండేవి ఈ పేషెంట్ కి మనం హోమియోపతీ మెడిసిన్స్ ఇండివిడ్యువలైజ్ ఆ పేషెంట్ ప్రకారం ఇచ్చినాం ఎందుకంటే
షుగర్ మానేయడం వల్ల 10 రోజుల్లో శరీరంలో వచ్చే మార్పులు.
ఒంటరితనం ఉండే మొత్తం రోజు నేను ఇంట్లో ఉంటాను నాతో ఎవరు మాట్లాడడానికి లేరు ఓకే అంటే ఇప్పుడు అంటారు కదా లేడీస్ ముచ్చట్లు పెట్టుకుంటారు అది ఇది అనేసి ఆ ముచ్చట పెట్టుకోవడానికి కూడా ఎవ్వరు లేరు ఓకే అందరూ బయటికి వెళ్ళిపోతారు చూడ్డానికి జాయింట్ ఫ్యామిలీ మళ్ళా కానీ అందరూ బయటికి పోతారు కోడలు జాబ్ కి వెళ్ళిపోతారు కొడుకు జాబ్ కి వెళ్ళిపోతాడు వాళ్ళ సార్ ఏమో బిజినెస్ ఉంది బిజినెస్ కి వెళ్ళిపోతాడు పిల్లలు ఉన్నారు పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు నాకు ఎవరున్నారు మాట్లాడడానికి అట్లా అయిపోయింది ఎస్ ఎస్ ఆ ఒంటరితనంలో ఆ మేడం కి ఒక్క తర్వాత ఒక ఒక్క
తర్వాత ఒకటి ప్రాబ్లం లో స్టార్ట్ అయిపోయినాయి ఆ పేషెంట్ కి ఇవన్నీ కన్సిడర్ చేసినాం మనం ఈ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేసినాము మైండ్ లో ఒంటరితనం ఉంది అది కన్సిడర్ చేసినాం అవన్నీ కన్సిడర్ చేసి మనం హోమియోపతీ మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఓకే దాంతో పాటు ఒక హోమ్ రెమిడీ కూడా చెప్పినాం ఆ హోమ్ రెమిడీ ఏందో మీకు చెప్తాను నేను ప్లీజ్ ఇప్పుడు నువ్వు నువ్వులు ఉమ్ ఓన్లీ నువ్వులు తినుమంటే ఎవరు తింటాడు ఎస్ ఎస్ నువ్వుల లడ్డులు ఉంటాయి అవును ఈ నువ్వుల లడ్డులో ఏముంటది జాగరి ఉంటది కానీ జాగరి ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ షుగర్ కార్బోహైడ్రేట్ ఉమ్ సో మనం ఇది కూడా
ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ప్రజలకు అలర్ట్, ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రిఫర్ చేయలేదు మనం ఏం చెప్పినామంటే నువ్వుల తోటి పొడి కూడా తయారవుతుంది అవును నువ్వుల పొడి తయారు చేసుకోండి నువ్వుల పొడి తయారు చేసుకునేటప్పుడు మైండ్ లో ఏం పెట్టుకోండి అంటే దాంట్లో కొన్ని మిరియాలు కూడా యాడ్ చేయండి నువ్వుల పొడి దాంట్లో మిరియాలు ఉప్పు తక్కువ యాడ్ చేసుకోండి ఓకే ఇది తయారు చేసి మీరు పెట్టుకోండి దీంట్లో కొన్ని గార్లిక్స్ కూడా యాడ్ చేసుకోండి ఓకే డైలీ మీరు లంచ్ తిన్న డిన్నర్ తిన్న రైస్ తింటారు కదా అప్పుడు ఒక రెండు బుక్కలు మీరు నువ్వుల పొడి వేసుకోండి మంచిగా ఓకే దాంట్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి అది కలుపుకొని స్టార్టింగ్ లో తినండి
అది తినడం వల్ల ఏమైతది అంటే నువ్వులు చాలా హెల్త్ కి బెనిఫిషియల్ ఎట్లా మన బోన్ స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి మన హార్ట్ హెల్త్ కి హెల్ప్ చేస్తాయి లివర్ హెల్త్ హెల్ప్ చేస్తాయి కిడ్నీ హెల్త్ హెల్ప్ చేస్తాయి అవి కాకుండా మనకు బై ఛాన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి బాడీలో ఎందుకంటే షుగర్ వ్యాధి వల్ల కూడా నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఎస్ అది అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి మళ్ళీ దాంతో పాటు మనకు ఏదైతే నరాలు డామేజ్ అయినాయి అవి రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి ఓకే అండ్ దాంతో పాటు ఏందంటే నువ్వులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్
“శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రం” విన్నారంటే ఇంట్లో అష్టఐశ్వర్యాలు వస్తాయి.
ఉంటాయి అవి కూడా చాలా హెల్ప్ చేస్తాయి మన నరాలకి మంచిగా అవ్వడానికి సో ఇట్లా మనం చేస్తే మనకు బెనిఫిషియల్ ఉంటది ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏదో మనం చేతుల్లో తిమ్ములు వచ్చినాయి అంటే ఈ చేతుల వరకు మనకి ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటాం కానీ అది ఇక్కడి నుంచి టోటల్ బాడీ మొత్తం కూడా డామేజ్ అయిపోతూ వస్తూ ఉంటుంది.