Allu Arjun | అల్లుఅర్జున్ కేసు విషయంలో బిగ్ ట్విస్ట్.
డిసెంబర్ 4 న పుష్ప -2 ది రూల్ సినిమా ప్రీమియర్ రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో ఒక రేవతి (39) అనే మహిళా మృతి చెందారు.. ఆమె కొడుకు శ్రీ తేజ(6) ను సీపీఆర్ చేసి దుర్గాభాయి దేశముఖ్ హాస్పిటల్ కి తరలించిన విషయం తెలిసినదే.
ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హీరో అల్లు అర్జున్(Allu Arjun) ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు లో బిగ్ ట్విస్ట్ నెలకొంది….ప్రస్తుతం మృతురాలి భర్త భాస్కర్ తాను పెట్టిన కేసు ను విత్డ్రా చేసుకుంటాను అని మీడియా కి వెల్లడించారు.
అల్లు అర్జున్ కి ఈ ఘటన కి ఏ సంబంధం లేదని ఆ రోజు ఈ థియేటర్ కి చాలా మంది వచ్చారు అని తన కొడుకు సినిమా చూద్దాం అంటేనే థియేటర్ కి తీసుకువెళ్ల అని అల్లు అర్జున్(Allu Arjun) కి ఈ ఘటన కి ఏం సంబంధం లేదు అని కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీ గా ఉన్న అని వెల్లడించారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb