Ancient Things Found | రైతు పొలం లో బయటపడ్డ పురాతన వస్తువులు:
ఈ మధ్య కాలంలో పురాతన వస్తువులు ఏదో ఒక దగ్గర బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి ఘటన యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. షాజహాన్‌పూర్ కు చెందిన రైతు పొలం దున్ను ఏదో ఐరన్ వస్తువు నాగలి కి తగిలిన సౌండ్ వినిపించడం తో రైతు అక్కడ తవ్వకం జరపగా కత్తులు, బాకులు, ఈటెలు, తుపాకులు పురాతన వస్తువులు బయటపడ్డట్లు గ్రామస్తులు తెలిపారు.
గ్రామస్తులు వెంటనే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మరియు పురావస్తు(Ancient Things Found) శాఖకు కూడా సమాచారం అందించారు.200 ఏళ్ల నాటివని సమాచారం. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం.. చరిత్రకారుడు వికాస్ ఖురానా మాట్లాడుతూ, ఈ ఆయుధాలు 18వ శతాబ్దానికి చెందినవి కావచ్చు అన్నారు. ఎందుకంటే భారతదేశంలో తుపాకుల వాడకం 18వ శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పారు.
బాబర్ కాలంలో భారతదేశానికి తుపాకులు తీసుకువచ్చారు. ప్రస్తుతం, వాటిపై పూర్తి అధ్యయనం జరుగుతుందని చెప్పారు. ఇంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో జరిపిన తవ్వకాల్లో ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర(Ancient Things Found) ఆనవాళ్లు బయటపడ్డాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవన్నీ మొఘల్ యుగానికి చెందినవిగా గుర్తించారు. దీంతో పాటు తిల్హార్ ఎమ్మెల్యే సలోనా కుష్వాహా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb