Ashwaganda Powder | శరీరంలో కొవ్వు కరిగి బాడీ మెటబాలిజం పెరగాలంటే..
నమస్తే సత్యనారాయణ గారు నా పేరు శ్వేత నేను మా అన్నయ్య సీరియల్ లో వర్క్ చేస్తున్నాను. మన బాడీలో మెటబాలిజం నాచురల్ గా బూస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? నమస్కారం శ్వేత గారు మీరు అందరికీ ఉపయోగపడే విషయాన్ని మంచిగా అడిగారమ్మ రెండు రకాలుగా చెప్తాను మీకు ఏది ఉంటే అది మీరు ప్లాన్ చేసుకోండి. మామూలుగా జీవన విధానం బాగుంటే టైం కి పడుకోవటం, టైం కి లేవటం అట్లాగే నిద్ర మంచిగా పోవటం స్ట్రెస్ లేకుండా ఉండటం, కొంచెం మంచి ఫుడ్ తినటం ఇలా ఉంటే మెటబాలిజం వీళ్ళందరికీ స్పీడ్ అప్ అవుతుంది. ఈ మెటబాలిజం యాక్టివేట్ చేసే ఒక విటమిన్ ఉంది.(Ashwaganda Powder)
క్యూ10 అనే విటమిన్, ఇది మన శరీరంలో శక్తి నొద్దబ చేసే కేంద్రాలైన కణాల్లో ఉండే మైటోకాండ్రియాలోనే రిలీజ్ అవుతుంది.ఇది బాగా రిలీజ్ అయ్యి ఎనర్జీని బాగా బూస్ట్ చేస్తుంది, మెటబాలిజం యాక్టివేట్ చేస్తుంది . మరి ఇవన్నీ చేయడం నాది వల్ల కాదు అనుకునే వారు ఉంటే వారిలాగా అలాంటి వారికి ప్రకృతి ప్రసాదించిన ఔషధాల్లో మన ఆయుర్వేద శాస్త్రంలో ఇచ్చిన విజ్ఞానం ప్రకారం కూడా అశ్వగంధ పెట్టింది పేరు మెటబాలిజం బూస్ట్ అప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అశ్వగంధ పొడి ఒక స్పూన్ తీసుకుని కాస్త గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం కలుపుకొని తేనె కలుపుకొని తాగితే ఈజీ అవుతుంది.(Ashwaganda Powder)
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
ఆ పొడి వెళితే ప్రతి కణములో ఉండే మైట్రోకాండ్రియాన్లు బాగా ఎక్కువ సంఖ్య పెరిగి ఎక్కువ ఎనర్జీని అవి స్పీడ్ అప్ అయి బాగా రిలీజ్ చేస్తాయి అన్నమాట. అందుకని క్యూ10 కూడా బాగా ప్రొడ్యూస్ అవ్వటానికి బాగా బాడీని టాప్ గేర్ లో ముందుకు స్పీడ్ గా వెళ్ళటానికి ఎనర్జిటిక్ గా చేయడం కోసం అశ్వగంధా పొడి ఉపయోగపడుతుంది. ఇలా ఉపయోగించుకుంటే వీళ్ళకి జీవనశైలు మార్చుకుంటూ ఇది ఉపయోగించుకుంటే ఇంకా మంచిది. అవును అదంతా కుదరదు అనుకున్న వారు కనీసం ఇదన్నా రోజుకి రెండు స్పూన్లు అన్నా ప్రొద్దునే సాయంకాలం వాడుకుంటే మెటబాలిజం స్పీడ్ అప్ అవుతుంది. (Ashwaganda Powder)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD