Best Remedy for Constipation Problem | మలబద్దకానికి విరుగుడు ఇది.
డాక్టర్ గారు ఇందాక నేను చెప్పినట్టుగా మలబద్దకం అనేది ఎవరు బయటకి చెప్పుకోలేని సమస్య కానీ అది కూడా ఒక పెద్ద సమస్య లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా తయారవుతుంది ఎందుకంటే ఆ సమస్య వచ్చినప్పుడు దానినుంచి ఇతర సమస్యలన్నీ కూడా కొత్తగా మొలుస్తూ ఉంటాయి కదా అవునమ్మ మరి మలవద్దక సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన చిట్కాలు చెప్తారా ఈరోజు ప్రత్యేకంగా ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం మూడు పూట్ల వీళ్ళ కొద్దిగా తీసుకుంటే రెండే స్పూన్ల చొప్పున మల మెత్తగా సాఫీగా వెళ్ళడానికి అవకాశం కలిగిస్తుంది.(Best Remedy for Constipation Problem)
ఆ ఫైబర్ ఫుడ్ ఓకే అలాంటి వాటిలో టిఫిన్ తినటానికి ఒక పావు గంట ముందు ఒక చిన్న కప్పులో రెండు స్పూన్లు చియా సీడ్స్ వేసేసి అన్ని నీళ్లు పోసేసి నాననివ్వండి ఆ నానిన చియా సీడ్స్ విత్తనాల్ని ఒక రెండు స్పూన్లు ఉదయం టిఫిన్ తో పాటు తినండి. ఈ చియా సీడ్స్ లో 34% ఫైబర్ ఉంటుంది మోషన్ మెత్తగా అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రెండు స్పూన్లు సోంపు నోట్లో వేసుకుని ఆ నమిలితే ఇందులో 40 50% దాకా ఫైబర్ ఉంటుంది ఓకే డైజెషన్ కి మంచిది ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది తినటానికి నోటికి కూడా కమ్మగా అనిపిస్తుంది.(Best Remedy for Constipation Problem)
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
భోజనానంతరం అది రెండు స్పూన్లు సాయంకాలం ఆహారం తినేటప్పుడు ఇసాఫ్ గోల్ ఇది 100% ఫైబర్ రెండు స్పూన్లు ఆహారంతో పాటు అది గనక ఇందులోనా కలుపుకల తాగేస్తే సరిపోతుందిన్నమాట ఓకే ఇట్లా మూడు పూట్ల మూడు రెండు స్పూన్లు ఇట్లాంటివి గనక తీసుకుంటే మలం మెత్తగా సాఫ్ అవ్వడానికి హార్డ్ అవ్వకుండా ఈ ఫైబర్ బాగా నీటిని పిలుచుకొని ఉబ్బి మోషన్ ఫ్రీగా కిందకి జరిగేటట్టు చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఓకే మనం చెప్పినట్టు నీళ్లుు త్రాగి ఇలాంటి ఆహారం తీసుకొని మీరు ప్రయత్నించండి సుఖ విరోచన అవుతుంది.(Best Remedy for Constipation Problem)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb