మనందరికీ కూడా పనికిరాని వాటిని ఇంట్లో అడ్డంగా ఉంచుకుంటే ఇబ్బంది అవుతుందని మరి ముఖ్యంగా చూసుకుని ఆ పనికి రాని వస్తువుల్ని చెడిపోయిన వాటిని తీసేసి రోజు వాడుకొని వాటిన్నిటిని తీసేసి ఆ టక మీద పెట్టేయటం లేదు మరీ ఇబ్బందికరంగా ఉంటే పాత సామాన్లను వాళ్ళ పిలిసి వాళ్ళకి అమ్మేయటం ఇరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలు కొన్ని కొన్ని ప్లాస్టిక్ సామానులు కొన్ని పనికి రాని వస్తువులు ఇట్లా ఏదున్నా కానీ కొనుక్కెళ్లే వాళ్ళు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నారు.
మనందరికీ ఊళలో పల్లెటోళ్ళల్లో ముఖ్యంగా వినపడుతుంది. పాత సామాన్లు ఉల్లిపాయలు ఇస్తాం పాత వస్తువులు ఇస్తే కొత్త వస్తువులు ఇస్తుంటాం అని పల్లెటోళ్ళల్లో బండి మీద తిరుగుతూ మైక్ల్లో అనౌన్స్మెంట్లు చేస్తూ వస్తే అందరూ పనికిరాని చెత్తంతటిన ఆ పాత సామాన్లక ఇచ్చేసి ఇంటిని ఖాళీ చేసుకుని మంచిగా ఉంచుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నారు సత్యనారాయణ రాజు అనుకుంటారా మీ ఇంట్లో పనికిరాని చెత్తను మీరు తీసేస్తున్నారు అడ్డంగా ఉన్న వాటిని తొలగించుకుంటున్నారు.
ప్లేస్ అంతటిని ఆక్యుపై చేసే వాటిని తీసేసి ప్లేస్ ని ఖాళీగా ఉంచుకోవడం మంచిదని ఇష్టపడుతున్నారు. ఇంత మంచి పని చేస్తూ మీరు ఆ పాత సామాన్ని తొలగించి కాస్త ఆరోపంలో కూడా కొంత డబ్బుని సంపాదించగలుగుతున్నారు కదా ఇంటిని ఫ్రీగా ఉండేటట్టు మంచిగా ఉండేటు చేసుకోగలుగుతున్నారు కదా మరి మీ ఒంట్లో పాత సామాను పనికి రానివి చెత్త వేస్ట్ మెటీరియల్స్ మీ ప్లేస్ ని అట్లాంటి ఆక్యూపై చేసేస్తే మరి ఈ చెత్తను తీసుకునే ఛాన్స్ మీరు ఎప్పుడనా చేశారా ఆ వేస్ట్ ని తొలగించుకునే ఛాన్స్ మీరు ఎప్పుడనా ప్రయత్నించారా ఒక్కసారి ఆలోచించండి అయ్యో ఇంతకాలం ఎప్పుడు ఇట్లా ఎందుకు
ALSO READ: ఏపీ ప్రజలకి శుభవార్త….. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షలు.
ఆలోచించలేదుఅని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ లోపల పనికిరాని వేస్ట్ ని పనిచేయని వాటిని పాత వాటిని లోపల వేస్ట్ అంతా ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తే వాటన్నిటిని క్లియర్ చేసుకునే బటన్ ఉంది కానీ మీరు ఇన్నాళ్ళు ఆఫ్ చేసుకున్నారు ఇప్పుడు ఆన్ చేసుకుంటే చాలు అలాంటి చక్కటి అవకాశం మీ బాడీలో ఉంది ఇప్పుడు మనక ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్ వస్తాయి 30 మంది 20 మంది 40 మంది ఫ్రెండ్స్ బంధువులు అందరూ చేరుతున్నప్పుడు అలాంటప్పుడు మనందరం కొద్దిగా పెద్ద గిన్నెల్లో వంటలు చేయాలి కొనికి పెద్ద పెద్ద గరిటెలు పెద్ద పెద్ద సామాన్లన్నీ
కొనిఉంచుకుంటాం అకేషన్ కి పనికొస్తాయి అని కానీ ఇవన్నీ రోజు వాడం కదా వీటన్నిటిని అటక మీద పెట్టేస్తాం రెగ్యులర్ గా వాడుకునే వాటిని ఇట్లా ఉంచుకుంటాం అలాగే మన బాడీలో కూడా పనికి పనికి రాని వాటిని వేస్ట్ ని మరి ఉపయోగపడని వాటిని మరి రిపేర్లు వచ్చిన వాటన్నిటిని తొలగించేసి వాటి ప్లేస్ లో కొత్త వాటిని తయారు చేసుకునే మెకానిజం మీరు పాత సామాన్ ఇస్తే వాడు కొత్త సామాన్ ఇచ్చినట్టు మీరు చెడిపోయిన వాటిని పాత వాటిని గనుక తొలగించేసేసుకుంటే మీ శరీరమే మంచి వాటిని తిరిగి తయారు చేసేస్తుంది.
మరి వేస్ట్ ని స్టోర్ చేశారా అవయవాలన్నిటిని డామేజ్ చేయటం ఇన్ఫెక్షన్ కలిగించటం కణాలు ఏజ్ రాకుండా సిక్ అవ్వటం వయసు రాకుండా కణాలు చనిపోవటం మన బాడీలో జరిగి మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీ లోపల ఉండే పనికి రాని వేస్ట్ ని పాత సామాన్ తొలగించినట్టుగా తొలగించుకునే బటన్ మీరు ఆన్ చేసుకోవాలంటే మీ లోపల దాగి ఉన్న ఇంత అద్భుతమైన మెకానిజం ని మీరు ఉపయోగించుకోవాలంటే మీరు ఒక చిన్న మంచి పని చేయాలి.
పెద్ద కష్టమైన పని కాదు చిన్న పని మంచి పని ఏమిటో తెలుసా సాయంకాల పూటఆరు గంటల కల్లా తినేసి ఇక నైట్ నోరు ఆడించకుండా గేట్ కి తాళం వేసేసేయండి 6:30 కల్ల గేట్ క్లోజ్ చేసేసేయండి రేపు మార్నింగ్ 8 వరకు 9:00 వరకు గేట్ తెరవకండి మీరు తిన్న ఆహారం ఎప్పుడైతే అరుగుతుందో అరిగినప్పటి నుంచి పొట్టా ప్రేగులు ఎప్పుడైతే కాళ అవుతాయో హార్మోన్స్ డైజెషన్ సంబంధమైన ఎంజైమ్స్ అన్ని ఎప్పుడు స్టాప్ అవుతాయో అక్కడి నుంచి మీరు నైట్ పడుకున్నప్పుడు రిపేరో క్లీనింగ్ హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి.
మెలటోనిన్ మిమ్మల్ని రిలాక్సేషన్ కి ఉపయోగపడే హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఐజిఎఫ్వన్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మీ లోపల సిక్రీట్ అవుతుంది లివర్ నుంచి ఎప్పుడు డైజెషన్ బటన్ ఆఫ్ అయినప్పుడే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ సక్రీట్ అయినప్పుడు ఏమవుతుంది ఇది వచ్చి మీ బోన్ మ్యారో ని స్టిములేట్ చేస్తుంది.
మీ బోన్ మారోలో కొత్త తెల్ల రక్త కణాలు పుట్టటం ఈ బోన్ మారో ని ఈ ఐజిఎఫ్వన్ అనేది స్టిములేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది మీ శరీరంలో రక్షణ వ్యవస్థ మూడు నాలుగు రెట్లు యక్టివ్ అవుతుంది. అలాగే ఐజిఎఫ్వన్ సక్రీట్ అయినప్పుడు కూడా మనలో రిపేరింగ్ క్లీనింగ్ అనేది యక్టివ్ గా జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఇంకోటి కూడా తెలిసేలేముటి సెల్ ఫ్యాక్టర్ 7 అనేది కూడా బాగా పెరుగుతుంది ఎప్పుడైతే 6 గంటలకు డిన్నర్ ఆపేశారో ఈ టీ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ ఇంక్రీస్ అయినప్పుడు మీ లోపల టీ సెల్ కౌంట్ పెరగటం టీ హెల్పర్ సెల్స్ టీ కిల్లర్ సెల్స్ అట్లాగే బి సెల్
ప్రొడక్షన్ పెరిగి యాంటీబాడీస్ ఉత్పత్తి పెరగటం దీనితో పాటు మీ లోపల ఆటోఫాగి మెకానిజం బటన్ ఆన్ అయిపోతుంది. రక్షణ వ్యవస్థ తెల్లవార్లు మనం రక్షించుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఆటోఫాగి మెకానిజం లో ప్రతి కణము లోపల ఏం జరుగుతుందో తెలుసాండి కణమ లోపల పనిచేయని భాగాలు ప్రతి కణం లోపల చెడిపోయినవి ముసలైపోయి కాస్త ఖాళీగా ఉండి పడి అట్లా ఉండి పని చేయకుండా ఉంటాయి అలాంటి వాటన్నిటిని మన కణమే ఆటోఫాగి మెకానిజం ప్రకారం క్లీన్ చేసుకుంటుంది.
మీ డైజెషన్ బటన్ ఆఫ్ అయిన దగ్గర నుంచి అందుకని ప్రతి సెల్ లోనూ ఆటో క్లీనింగ్ పనికిరాని చెత్తను తొలగించుకునే మెకానిజం ఉంది. అలాగే మీ బాడీలో మక్రోఫేస్ కణాలు నైట్ రంగంలోకి దిగి ఏం చేస్తాయో తెలుసా అండి చచ్చిపోయిన మృతకణాలు అన్నిటిని తినేసి బాడీని క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. వేస్ట్ అంతటిన శవాల్ని తినేసేసి క్లీన్ చేసేసుకుంటే బాడీకి ఇబ్బంది రాకుండా రక్షించుకునే మెకానిజం అందుకనే మక్రోఫేస్ కణాలు మృతకణాలు తినేయటము నైట్ ఆటోఫాగే మెకానిజం ప్రకారం ప్రతి సెల్లో వేస్ట్ ని తినేయటం మరియు చెడిపోయిన భాగాలు తొలగించి వాటి ప్లేస్ లో కొత్త వాటిని పునరావృతం చేసే బటన్ ఆన్ అవుతుంది.
ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల మీకు దీని వల్ల రక్షక కణాలన్నీ ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ పెరిగి యక్టివ్ గా పని చేయడం స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు ఎర్లీగా తినేస్తే మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ బాగా పెరిగి మంచి నిద్రపట్టి బాడీ అంతా రిలాక్స్ అయి రిఫ్రెష్ రేపు ఉదయానికి అయిపోతుంది. ఇవన్నీ మీ బాడీ లోపల వేస్ట్ ను తొలగించి రేపు ఉదయానికి మీరు మంచిగా ఫ్రెష్ అవ్వటానికి హోమ వర్క్ కంప్లీట్ గా మీ బాడీలో జరగటానికి అవకాశం కలిగిస్తే ఇవన్నీ నాలుగు రూపాయల్లో మీకు లాభాలు జరగాలి అంటే సాయంకాలం ఆరు గంటలకల్లా తినేసి గూట్లో దీపం నోట్లో
ముద్ద అనే సామెతను మీరు ఆచరించగలిగితే ఆ డిన్నర్ లో తినే ఆహారం కూడా ఉడికినవి మంచిది కాదు మీరు ఎంత కాయ కష్టం చేసుకునేవారైనా నానబెట్ట పప్పులన్నీ బాగా పెట్టుకోండి పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, వేరుస మొప్పులు, పొద్దు తీరడు పప్పు కొబ్బరి ముక్కలు 10 ఖర్జూరాలు నంచుకొని శుభ్రంగా ఇలాంటివి తినేసేసి ఎన్నైనా ఎక్కువ తినండి నానబెట్టుకు తినండి అప్పుడే ఒంటికి పడతాయి.
ఇవి తినేసి అరిటిక పండు, జామ పండు ఇట్లాంటివి తినేసేయండి. కష్టం చేసుకునేవారు అంత కష్టం లేదు తగ్గించి విత్తనాలు పళ్ళు తినండి అందుచేత ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే మెకానిజం మీలో ఉంటే ఆ బటన్ ఆఫ్ చేసి పడుకుంటే జ్ఞానం అనాల అజ్ఞానం అనాల ఆలోచించండి కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళకుండా ఉంది చంకలో పిల్లోడిని పెట్టుకొని ఊరంతా ఎతకొద్దు ఇలాంటి పనులు ఇంతకాలం చేశం ఆపండి దీని వెనకుఉన్న సైన్స్ ఎంత ఎంత గొప్పది కాబట్టి పిల్లలు ఆరింటికల్లా తినేటట్లు పేరెంట్స్ శ్రద్ధ చూపండి మీరు తినండి ఉద్యోగ వ్యాపారాలు చేస్తురు ఎక్కడున్నా ఆ
టైం కి డిన్నర్ తేని పని చేసుకోండి నైట్ అవసరమైతే తేన నీళ్ళు ఒకసారి తాగండి లేకపోతే దాని జోలికి కూడా వెళ్ళకుండా ఉంటే మంచిది మార్నింగ్ లేచిన వేడి వేడి ఏమి ముట్టుకోవద్దు తేన నీళ్లుు కూడా తాగొద్దు ఎనిమిది ఇంటి వరకు కొట్టి ఖాళీ కడుపు మీద నీళ్లుు తాగుతూ తొమ్మిది ఇంటి వరకు ఉండండి ఇన్ని లాభాలు మీరు పొందొచ్చుఅని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం.