ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు.

ఈ రోజుల్లో మగవారిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు — ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, పొగ త్రాగటం, మద్యం సేవనం, వ్యాయామం చేయకపోవడం.ఈ విషయాల్లో మార్పు తీసుకురావడం చాలా అవసరం.

Read More

Share