CHIRANJEEVI:చిరంజీవికి కీలక పదవి.. ప్రధానితో మీటింగ్ పై చిరు ట్వీట్.
CHIRANJEEVI:కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుగు రాష్ట్ర నేత జనసేన పవన్ కళ్యాణ్ పై వీలైనపుడల్లా తన అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ అన్యయ్య చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోడీ మంచి గౌరవం ఇస్తున్నారు. ఈ క్రమంలో అందుకు అనుకున్నట్టుగానే నరేంద్ర మోడీ కీలమైన తన టీమ్ లోకి తీసుకున్నారు. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేక్రమంలో మోదీ ప్రభుత్వం త్వరలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది.
CHIRANJEEVI:దీనిలో భాగంగానే ఈ ఏడాది చివరిలో వేవ్స్ (WAVES) సమ్మిట్.. అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతోంది. ఈ కీలక సమ్మిట్ కు సంబంధించిన ప్రధాని మోదీ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులు, వ్యాపార వేత్తలతో ఫిబ్రవరి 7న సమావేశమయ్యారు. దీనికోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ.. వేవ్స్ సమ్మిట్ కోసం ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకున్నారు.
CHIRANJEEVI:ఈ సమావేశానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్,షారుఖ్‌ఖాన్,ఆమిర్‌ఖాన్, అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, అక్షయ్‌కుమార్, హేమమాలినీతో పాటు దీపికా పదుకొణె హాజరయ్యారు. అయితే ఈ భేటీ అనంతరం చిరంజీవి సోషల్ మీడియా వేదికగా.. ప్రధాన మోదీకి సైతం ధన్యవాదాలు తెలియజేస్తూ.. అడ్వైజరి బోర్డులో భాగం కావడం తనకు చాలా సంతోషంగా ఉందని మోదీ తో వీడియో కాన్ఫరేషన్లో మాట్లాడుతున్న ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది.
CHIRANJEEVI:ప్రధాన మంత్రి మోదీ ఆలోచనలు సైతం భారతదేశాన్ని ముందుకు నడిపించేలా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేశారు. మరి చిరంజీవికి ఇచ్చినటువంటి ఈ బాధ్యతలను ఎంతవరకు నెరవేర్చడానికి కృషి చేస్తారో చూడాలి. ఇండియాని గ్లోబుల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలని వాటి పైన కూడా చిరంజీవి కీలకమైన సూచనలను కూడా ఇచ్చారట. మొత్తానికి బిజెపి వైపుగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది చిరంజీవి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb