CM Revanth Reddy | అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy | అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy | అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి.

పుష్ప -2 సినిమా ప్రీమియర్ రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో ఒక మహిళా మరణించారు. ఆమె కొడుకు శ్రీ తేజ ను సీపీఆర్ చేసి దుర్గాభాయి దేశముఖ్ హాస్పిటల్ కి తరలించిన విషయం తెలిసినదే.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో సహ 7 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే ఈ విషయం పై సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందిస్తూ…. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో తన జోక్యం ఏం ఉండదు అని తెలిపారు.

అయితే అల్లుఅర్జున్ అరెస్ట్ ను మాత్రం విపక్ష నేతలు ఖండిస్తున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అరెస్ట్ ను ఖండించారు.తొక్కిసలాట లో మహిళా మృతి చెందటం దురదృష్టం అని…. తొక్కిసలాట కు ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు. (CM Revanth Reddy)

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

CM Revanth Reddy

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *