ఇటీవలి కాలంలో రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కోల్డ్ ప్రెస్డ్ (గానుగ) ఆయిల్స్ మంచివనే అవగాహన పెరుగుతోంది. రిఫైన్డ్ ఆయిల్స్ సాధారణంగా పల్చగా, లైట్ కలర్లో ఉండటానికి కారణం శుద్ధి ప్రక్రియలో హెక్సేన్ వంటి కెమికల్స్, కలర్స్, ఫ్లేవర్స్ వాడటమే.
సముద్ర గర్భంలో శ్రీరాముని మరో రాజ్యం.
ఇవి ఆయిల్ నిల్వకాలం పెంచినా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకు లభించే రిఫైన్డ్ ఆయిల్స్‌లో కల్తీ ఉందేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రం గింజలను సహజంగా నలిపి తీసినవే.
Herbal Drink for Headaches:ఔషధ శక్తి దాగి ఉన్న హెర్బల్ టీ ఇది.
అందులో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి సహజ వాసన ఉంటుంది, నిల్వకాలం తక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తక్కువ మోతాదులో వాడితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. సాధ్యమైనంతవరకు గానుగ ఆయిల్స్‌ను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవ్వరూ బంగారం కొనొద్దు..! అందరం కలిసి ఉద్యమం చేద్దాం.
Cancer: రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా?