Drinking Water:నీళ్లు నిలబడి తాగితే ఏమవుతుందో తెలుసా?
Drinking Water:నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకచ్చు కానీ నీరు లేకపోతే ఒక్క రోజు కూడా బ్రతకలేరు మనిషి మనువడకు నీరు తప్పనిసరి అయితే దాదాపు అందరూ నిలబడే నీరు తాగుతారు కానీ ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెప్పే మాట దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నీటిని ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని తాగాలి, నిలబడిన నీళ్లు తాగితే ఏం జరుగుతుందో నిపుణుడు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం నిలబడి నీళ్లు తాగటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందం ఆహారం గాలి ట్యూబ్ కు ఆక్సిజన్ సర్ఫరా నిలిచిపోయే ఆస్కారం ఉంది.
దీని ప్రభావం ఊపిరితిత్తుల పైనే కాదు గుండె పైన కూడా పడుతుందట నిలబడి నీరు తాగడం వల్ల కడుపులో నీటి పరిమాణం పెరిగి కడుపు దిగువ భాగంలోని గోడలపై ఒత్తిడి పడుతుందట, ఆ పరిస్థితిలో హెర్నియాకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుందట తాగిన నీళ్లు వేగంగా వెళ్లి పొత్తు కడుపుపై ప్రభావం చూపుతాయి. ఇది చాలా ప్రమాదకరం ఇలా చేయటం వల్ల ద్రవాల సమతుల్యత దెబ్బతిని టాక్సిన్స్ పెరుగుతాయి. నిలబడి నీళ్లు తాగినప్పుడు నరాలు ఉదృక్త స్థాయిలో ఉంటాయి ఇది ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది శరీరంలో విషపదార్థాలు అజీర్ణాన్ని పెంచుతాయి. (Drinking Water)
దీనివల్ల ఆర్థరైటిస్ వస్తుంది ఎందుకంటే నిలబడి నీరు తాగడం వల్ల కీళ్లలో ద్రవాలు పేరుకుపోతాయి తద్వారా ఆర్థరైటిస్ సమస్యలు కీళ్ల నొప్పులు వస్తాయి నిలబడి నీళ్లు తాగటం వల్ల ఊపిరితిత్తులకు కూడా ప్రమాదమే అంటున్నారు కూర్చున్నప్పుడు మన కిడ్నీలు బాగా ఫిల్టర్ అవుతాయని అనేక నివేదికల్లో తేలింది నిలబడి నీరు తాగినప్పుడు నీరు దిగువ పట్టకు ఎలాంటి వడపోతా లేకుండా వెళ్ళిపోతాయి. (Drinking Water)
దీనివల్ల మూత్రాశయంలో నీటి మలినాలు చేరి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. మూత్రనాళాల రుగ్మతలను కలిగిస్తుంది, నీరు తాగటానికి సరైన మార్గం ఏంటంటే కుర్చీపై కూర్చుని వెనక భాగాన్ని నిటారుగా ఉంచి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు ఇలా తాగటం వల్ల పోషకాలు మెదడుకి చేరుకుంటాయి. దీనివల్ల మెదడు తన పనితీరుని మెరుగుపరుచుకుంటుంది ఇది మాత్రమే కాదు జీర్ణక్రియ బాగుంటుంది. (Drinking Water)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb