Energy Booster with Dry Nuts | చిన్న గ్లాసులో పెద్ద శక్తి!
మనందరం కూడా రోజంతా ఎనర్జిటిక్ గా పని చేసుకోవాలంటే గనుక కాస్త ఎనర్జీ అనేది అవసరం. ప్రతిరోజు మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో అయితే గనుక వెంటనే అరిగిపోతుంది ఎనర్జీ అనేది చాలా తక్కువ ఇస్తూ ఉంటుంది. మరి ఎనర్జీ అందాలి పోషకాలు కూడా అందాలి అనిఅంటే గనుక స్మూతీస్ బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈరోజు హెల్త్ టిప్ లో భాగంగా ఎనర్జీ బూస్టింగ్ స్మూతీని తెలుసుకుందాం.(Energy Booster with Dry Nuts)
డాక్టర్ గారు ఈ ఎనర్జీ బూస్టింగ్ స్మూతీలో అసలు ఏమేమి వేయాలి వాటి వల్ల ఎనర్జీ అనేది ఎలా వస్తుందో కూడా చెప్తారా మనందరికీ మంచి కమ్మదానాన్ని ఇచ్చే పప్పులు మూడు ఉన్నాయండి ఒకటి జీడిపప్పు రెండు పిస్తా పప్పు మూడు బాదం పప్పు ఈ మూడిటిని సమపాళల్లో తీసుకుని ఒక ఏడుఎనిమిది గంటలు బాగా నానబెట్టి తొక్క తీసేసి వాటిని గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు పోసి గ్రైండ్ చేస్తే బాగుంటుంది అంటే కొద్దిగా నీళ్ళు నీళ్ళు కూడా కలిపి కొబ్బరిపాలు తీస్తాం కాబట్టి మనకు కావలసిన స్మూత్నెస్ కి తగ్గట్టుగా కొబ్బరిపాలు వాడుకోవచ్చు ఓకే ఇలా గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో తీపి(Energy Booster with Dry Nuts)
కొరకు అంజీర అట్లాగే దీనితో పాటు కొద్దిగా కిస్మిస్లు దీనితో పాటు ఖర్జూరం పండు ఖర్జూరం ఒక్క ఆపిల్ ని కూడా వేయండి. ఫ్రెష్ ఫ్రూట్ ఆపిల్ డ్రై ఫ్రూట్స్ మూడు ఓకే ఇలా గ్రైండ్ చేసి స్మూతీని తయారు చేసుకని కాస్త ఒక బౌల్ అట్లా పెట్టుకొని గనక దీన్ని తీసుకుంటే చికెన్ మటన్ కంటే సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ ఉన్న స్మూతీని మన పిల్లలకి గాని మనం గాని తిన్నట్లు అవుతుందిన్నమాట ఓకే ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.(Energy Booster with Dry Nuts)
గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి దగ్గర దగ్గర 100గ్రమలు తీసుకుంటే 600 బలం వచ్చేటట్టుగా తయారవుతుంది స్మూత అన్ని పప్పులే కదా ఇలాంటి స్మూతీని చంటి పిల్లలకి సంవత్సరంన్నర రెండేళ్ళ వచ్చిన పిల్లలకి కాస్త మంచి ఆహారం అప్పుడప్పుడు పెట్టాలనుకునే పేరెంట్స్ కి దంతాలు లేని పెద్ద వయసువారి ముసల వారికి బాగా బలహీనంగా ఉన్నవారికి గర్భిణీలకి బాలింతలకి ఆట్లాడే వారికి ఇలాంటి స్మూతి ఎప్పుడు అధిక బలాన్ని ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తయారు చేసుకని పెట్టుకోండి.(Energy Booster with Dry Nuts)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb