EYE TWITCHING | మీ కళ్ళు ఎక్కువగా ఆర్పుతుంటే ?

EYE TWITCHING | మీ కళ్ళు ఎక్కువగా ఆర్పుతుంటే ?

EYE TWITCHING | మీ కళ్ళు ఎక్కువగా ఆర్పుతుంటే ?

ఆరోగ్యాభిలాషులఅందరికీ నా హృదయపూర్వక నమస్కారమలు చాలామంది కళ్ళు ఆర్పకుండా తదేకంగా ఏకాగ్రతతో చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు వర్క్ చేసేటప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ నలుగురిలో ఉన్నప్పుడు కానీ అలా ఉంటాయి. కొంతమందికండి కళ్ళు పదే పదే ఎక్కువ సార్లు ఆర్పుతూ ఉంటారు ఐ బ్లింకింగ్ అనేది చాలా ఎక్కువ సార్లు చేస్తుంటారు.

మనకి ఎక్కువసార్లు కళ్ళు ఆర్పటం వల్ల అంటే ఒక హ్యాబిట్ గా అయిపోతూ ఉంటుంది. ఇంకా అవి ఆటోమేటిక్ గా కళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి అట్లా కానీ కళ్ళు ఎక్కువగా ఆర్పే వారికి ఐదు రకాలుగా ఇబ్బందులు ఉండి ఉండొచ్చు. వారి శరీరంలో ఐదు రకాల కారణాలు కూడా అయి ఉండొచ్చు. ఏమిటి ఐదు అంటే మొట్టమొదటిది ఎవరైతే మంచి నీరు తక్కువ తాగుతారో వాళ్ళకి కంటిలో నీటి శాతం కూడా బాగా తగ్గుతుంది.(EYE TWITCHING)

చాలామంది అరలీటర్ లీటర్ కూడా త్రాగరు గ్లాసు రెండు గ్లాసులు మూడు గ్లాసులే నీళ్లుు తాగుతుంటారు డే మొత్తంలో మరి అలాంటి వారికి బాడీలో డహైడ్రేషన్ వల్ల నోట్లో లాలాజాలం కాస్త తక్కువగా ఊరినట్టు కంట్లో కూడా నీటి శాతం తగ్గుతుంది. కంటిలో డహైడ్రేషన్ రావటం వల్ల మరి కనుగుడ్డు కదలక కొంచెం ఆటంకం ఉంటుంది. అందుచేత లూబ్రికేషన్ కోసం వీళ్ళ కళ్ళు ఇట్లా ఆరుపు కదుపుతున్నారు అనుకోండి కాస్త ఆ కంట్లో నీరు స్్రవించే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను నోరు కదుపుతున్నాను కదిపేసరికి లాలాజాలం ఎలా వస్తున్నది అలాగే రెప్పలు ఇట్లా ఆర్పే కొద్దీ కదలికలు వచ్చి కంట్లో

నీటి శాతం కొంత ఉత్పత్తి పెరుగుతుందన్నమాట డీహైడ్రేషన్ కండిషన్ లో కళ్ళు ఆర్పడం అనేది ఎక్కువ ఉంటుంది. అదే మీరు నీళ్ళని కాస్త మంచిమూడుమూడున్నర లీటర్లు నాలుగు లీటర్లు తగ్గకుండా త్రాగారు అనుకోండి ఈ సమస్య ఇంకా తగ్గుతుంది. ఆ కంటి డ్రైనెస్ వచ్చిందా మీకు చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే స్థితి పెరుగుతుంది.(EYE TWITCHING)

కంటిలో నీరు గాలిలో ఉండే దుమ్ము దూళ ఏమన్నా క్రిములు ఏమన్నా ఉన్నాయి అనుకోండి కంటికి టచ్ అయినప్పుడు ఆ కంటిలో ఉండే నీరు మరి యాంటీసెప్టిక్ లోషన్ లాగా చక్కగా వాటన్నిటిని శుద్ధి చేయడానికి చంపేసేసి బయటకి కారిపోయేటట్టు చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని కంటిలో నీటి శాతం సరిగా ఉండేటట్టు బాడీని హైడ్రేట్ చేయాలని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి కళ్ళు ఆరపటం అనే సమస్యకి కొంత పరిష్కారం లభిస్తుంది.

ఇక రెండవది కొంతమందికి పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పొల్యూషన్ యొక్క ప్రభావం చేత కళ్ళు ఆరపడం ఎక్కువ అవుతుంది. మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు పొల్యూషన్ ఉండే వాతావరణంలో కాస్త వర్క్ చేసేటప్పుడు గాలిలో ఉండే దుమ్ము దూళ అణువులన్నీ కూడా మరి కంటికి టచ్ అవుతూ ఉంటాయి. ఆ దుమ్ముదూళ్ళ అణువులన్నీ ఎంత ఎక్కువ మాతాదులో కంటి లోపలికి వెళ్తున్నాయో దాన్ని క్లీన్ చేసుకోవడం కోసం అంత ఎక్కువ నీరు కూడా స్్రవించాలి నీరు స్్రవించాలంటే మెకానిజం కంటిని కదపాలి.(EYE TWITCHING)

రెప్పలు గనుక ఇట్లా ఉండి కనుగుడ్డు ఇట్లా ఎక్సర్సైజ్ అవుతుంది దాంతో నీరు ఆటోమేటిక్ గా స్్రవించి ఈ పొల్యూషన్ కెమికల్ అన్నిటిని కూడా అట్రాక్ట్ చేసి పట్టుకొని క్లీనింగ్ కోసం ఉపయోగించుకుంటుంది అన్నమాట మరి అలా ఎక్కువ పొల్యూషన్ లో ఉండే వారికి ఈ కళ్ళు మంటలు కంటిలో గుచ్చుకోవటం ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి.

అంుచేత కళ్ళు ఎక్కువ ఆరుపుతున్నారు ఈ పొల్యూషన్ కారణంగా కంటే దీనినుంచి ఉపశమనం పొందటానికి ఏం చేయొచ్చు అంటే కాస్త డస్ట్ పొల్యూషన్ అనేది కంటికి ఇబ్బంది కలగకుండా మంచి కవర్డ్ గ్లాసెస్ ఏమనా కొనుక్కుని అట్లాంటివి ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి కంటి ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది కళ్ళు ఆరపడం అనే సమస్య ఎక్కువగా రిపీటెడ్ గా ఆరపటం చూడటానికి కూడా బాగోదు అందుకని దానినుంచి బయట పడటానికి ఇది ఒక సొల్యూషన్ గా మీరు మార్చుకోవచ్చు.(EYE TWITCHING)

మూడవది కంటి చూపు కొంతమందికి తగ్గుతుంది చూపు తగ్గేసరికి చూడటంలో స్ట్రెయిన్ వల్ల అందుకని కళ్ళు చిట్లించి కళ్ళు ఆర్పుతో ఎక్కువగా అట్లా చూస్తే గాని వాళ్ళకి కాన్సంట్రేషన్ రాదు చూపు సరిగ్గా కనపడదుఅన్నమాట అందుకని చూపు తక్కువగా ఉన్నవారికి కొంతమందికి చెకప్ చేయించుకోరు కదా అట్లాటప్పుడు చూపు తగ్గే కొద్ది కళ్ళు ఆర్పటం ఎక్కువ అవుతూ ఉంటుంది.

మరి ఇలాంటి వారు ఐస్ స్పెషలిస్ట్ ని కలిసి చెక్ప్ చేయించుకొని దానికి తగ్గట్టు కొద్దిగా గ్లాసెస్ గాని ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కళ్ళు ఆర్పటం అనేది బాగా తగ్గుతుందన్నమాట మళ్ళీ పవర్ నార్మల్ అయిందనుకోండి అద్దాల ద్వారా స్ట్రెయిన్ ఉండదు కాబట్టి అప్పుడు ఆర్పటం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నాలుగవది ఇది మెయిన్ రీజన్ కూడా స్ట్రెస్ అండ్ యంజైటీ వల్ల కళ్ళు ఆర్పటం ఎక్కువ ఉంటుంది.(EYE TWITCHING)

ఉదయం పూట మీరు నిద్ర లేచిన వెంటనే ప్రశాంతంగా మీ మనసు ఉంటుంది. అలాంటప్పుడు కళ్ళు కూడా నైట్ రెస్ట్ తీసుకుని ఉంటాయి కదా కాస్త చూస్తున్నా దేన్నా గమనిస్తున్న దేన్న చదువుతున్న రెప్పలు ఆరపటం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మానసిక స్థితి అలా ఉంటుంది. మీరు మెడిటేషన్ చేయండి ఒక పావు గంట అరగంట సేపు అప్పుడు కూడా ఆ తర్వాత కూడా రెప్పల ఆర్పటం కూడా చాలా తగ్గుతుంది మీకు అంటే మానసిక స్థితిని బట్టి ఇప్పుడు బుద్ధుడు లాంటివారు వివేకానందుడు ఇట్లాంటి వాళ్ళు అంటండి అసలు కళ్ళు నిమిషానికి ఒకటి రెండు సార్లు కూడా ఆర్పకుండా వాళ్ళకి స్టేబుల్ మైండ్ అట్లా ఉన్నప్పుడు మనసు

కూల్ గా కాముగా రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు కళ్ళు ఆరపడం ఫోకస్ చేసిన అసలు కళ్ళు ఆరపకుండా వాళ్ళ మైండ్ అట్లా ఉంటుంది అందుకని బాగా ఈ మానసిక స్థితి ఇట్లా ఉన్నవారికి కళ్ళు ఆర్పడం చాలా తక్కువగా జరుగుతుందట అందుకని ఈ మానసిక వత్తిరి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవటానికి ప్రాణాయామం 10 నిమిషాలు పావు గంట సేపు మీరు తప్పనిసరిగా చేసి ప్రాణాయామం తర్వాత మెడిటేషన్ లో మీకు తెలిసిన పద్ధతిలో కూర్చుండి దాని వల్ల కూడా కంటి ఆరోగ్యం చాలా మెరుగవుతుంది కంటికి లూబ్రికేషన్ రా గాని కంటికి రక్త ప్రసరణ పెరగడం ద్వారా గాని స్ట్రెస్ అండ్ యాంక్టి వల్ల కంట్లో(EYE TWITCHING)

రక్తనాళాలు నారో అయి కంటికి రక్త ప్రసరణ కూడా యాంజైటీకి తగ్గుతాయి అందుచేత దీని వల్ల కూడా కంటి ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. అలాంటిది లేకుండా ఈ ధ్యానము ప్రాణాయామం రిలాక్సేషన్ టెక్నిక్స్ అనే యోగ నిద్ర ఇట్లాంటివి చాలా బాగా కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి ఐ ఎక్సర్సైజెస్ కూడా దీనికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట స్ట్రెస్ అండ్ యంజైటీ వల్ల వచ్చే నష్టాన్ని ఎక్సర్సైజ్ ద్వారా కూడా కవర్ చేయొచ్చు మనం కంటికి ఇక ఐదవదండి కొంతమందికి కంటిలో ఇన్ఫ్లమేషన్స్ కానీ కంటి సమస్యలు ఇరిటేషన్స్ కానీ అలర్జీల వల్ల మరి కళ్ళు ఎర్రపెక్కటం ఆ కళ్ళు మంట

పుట్టటం కంట్లో నీరు ఎక్కువగా ఆరటం ఇలాంటి సమస్యలు వస్తాయి ఆ ఐ ఇన్ఫెక్షన్ వల్ల ఐ ఇన్ఫెక్షన్ కారణంగా కొంతమంది కళ్ళు ఆరపడం ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఈ కళ్ళు ఆర్పటం అనేది మనకు చూడటానికి బాగోదు ఆరోగ్యానికి కూడా ఎక్కువ ఆర్పటం కూడా మంచిది కాదు ఇలాంటి ఐదు రకాల కారణాలు మనలో ఏమనా ఉన్నప్పుడు మనం రెక్టిఫై చేసుకుంటే ఈ సమస్య నుంచి తేలిగా బయటపడొచ్చు మీరు రోజుక రెండు సార్లు ఇట్లా కళ్ళు ఎక్కువ ఆరిపోయేవారు మూడు సార్లు గాని ఒక జేబు గొడ్డ చల్లటి కుండలో నీళ్ళు ఫ్రిడ్జ్ లో నీళ్ళ తడిపేసి ఆ గుడ్డలు లేకతే టిష్యూ పేపర్ లాంటిది ఏమనా ఉంటే దగ్గరట తడిపేసి (EYE TWITCHING)

రెండు గుడ్డలు గాని రెండు టిష్యూ పేపర్ అట కంటి మీద పెట్టేసుకని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేసుకోండి తీసేసేయండి అట్లా రోజుకి రెండు మూడు సార్లు చేయండి ఆ కంటి ఆరోగ్యం చాలా బాగుంటుంది కళ్ళు ఫ్రెష్ గా కూల్ గా మంటలు లేకుండా కళ్ళు ఎరుపెక్కకుండా ఉండటానికి కూడా కళ్ళు ఆరపటం తగ్గటానికి కూడా ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4lyPaxA

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. https://amzn.to/4lsxDXT

EYE TWITCHING

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *