Knee Pains: క్యాబేజీ తో మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పొచ్చు.

Knee Pains: క్యాబేజీ తో మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పొచ్చు.

Knee Pains: క్యాబేజీ తో మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పొచ్చు:

Knee Pains: ఈరోజు ప్రకృతి వైద్య విధానం అనే అంశంలో భాగంగా, నొప్పులు మరియు వాపులు ఉన్న చోట ఉపయోగించే క్యాబేజ్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ప్రకృతి వైద్యంలో ఆశ్రమాల్లో విస్తృతంగా వినియోగించే ఈ విధానం ఎవరు, ఎందుకు, ఎలా వాడుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

క్యాబేజ్‌ను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలుసు. రోజూ వంటల్లో కూడా క్యాబేజ్‌తో ఎన్నో ఆరోగ్యకరమైన రెసిపీలు తయారు చేస్తుంటాం. కానీ ఇదే క్యాబేజ్‌ను ప్యాక్‌గా ఉపయోగిస్తే, ముఖ్యంగా మోకాళ్ల నొప్పుల(Knee Pains)తో బాధపడేవారికి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.

చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్‌.. మహిళ ఏం చేసిందంటే?

కళ్లపై కీరా లేదా దోసకాయ ముక్కలు పెట్టుకుంటే చల్లదనం, ఊరట లభించినట్టే, మోకాళ్ల నొప్పులకు క్యాబేజ్ ప్యాక్ ఉపయోగపడుతుంది. క్యాబేజ్‌లో mRNA అనే ప్రత్యేకమైన కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. క్యాబేజ్ ప్యాక్‌ను మోకాళ్లపై పెట్టినప్పుడు, ఆ పదార్థం నేరుగా మోకాళ్ల లోపలికి ప్రవేశించి పని చేస్తుందని శాస్త్రీయంగా రుజువైంది.

Knee Pains

మోకాళ్ల దగ్గర ఉండే కార్టిలేజ్‌ను దెబ్బతీసే ఫ్యాన్ ప్రోటీన్ అనే హానికరమైన ప్రోటీన్ వల్ల శబ్దాలు రావడం, అరిగిపోవడం జరుగుతాయి. క్యాబేజ్‌లోని ఈ కాంపౌండ్ ఆ ప్రోటీన్‌ను నియంత్రించి, వాపు (Knee Pains)తగ్గించడంలో, రక్త ప్రసరణను పెంచడంలో, ఇన్ఫ్లమేషన్‌ను కంట్రోల్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది.

Natural Weight Loss Foods: బరువును త్వరగా తగ్గించే ఫుడ్స్ ఇవే.

మోకాళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారు రోజుకు ఒకసారి ఈ క్యాబేజ్ ప్యాక్ వేసుకోవచ్చు. క్యాబేజ్‌ను గ్రైండ్ చేసి పేస్ట్‌లా తయారు చేసి, మోకాళ్లపై మొత్తం పూతలా అప్లై చేయాలి. ఆపై క్యాబేజ్ ఆకులతో కప్పి, పైగా ఒక గుడ్డతో చుట్టేస్తే ప్యాక్ పడిపోకుండా ఉంటుంది. సుమారు 30 నుంచి 45 నిమిషాల వరకు ఉంచాలి. ఈ సమయంలో సీరియల్ చూసుకుంటే సమయం కూడా తెలియదు. ఈ విధానం మోకాళ్లకు మంచి ఉపశమనాన్ని ఇచ్చి, నొప్పులు(Knee Pains) తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Anil Ravipudi: డ్రైవర్ కొడుకు టాప్ డైరెక్టర్ గా ఎలా ఎదిగాడు?

Gandham Podi:డల్ గా వాడిపోయిన ముఖాన్ని మెరిసేలా చేసే ప్యాక్ ఇది.  

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *