MARCO: OTT లోకి ఈ సినిమా ఎప్పుడో తెలుసా?
MARCO: హీరో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసినదే.రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఉన్ని ముకుందన్‌కి సంబంధించిన రెండో మూవీగా ‘మార్కో’నిలిచింది. మార్కో మూవీ ఎప్పుడు ఎప్పుడు ఓటీటీ లోకి విడుదల అవుతుందో అని చూస్తున్న అభిమానులకు శుభవార్త అని చెప్పవచ్చు. ఈ చిత్రం ఐదు భాషల్లో కిల్, యానిమల్ వంటి బాలీవుడ్ చిత్రాల తరహాలో మోస్ట్ వయలెంట్ ఫిలింగా మార్కో నిలిచింది.
MARCO: ఈ నెల 14 వ తేదీన ఓటీటీ లో విడుదలకు సిద్దం అయ్యింది.మార్కో మూవీ(MARCO MOVIE) స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ రికార్డు మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే సోనీ లైవ్ ప్లాట్ ఫామ్ లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే.
MARCO: ఉన్ని ముకుందన్ రఫ్ గెటప్‌లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించాడు. ప్రముఖ యాక్షన్ దర్శకుడు కలై కింగ్స్టన్ ఈ చిత్రంలో అసాధారణ హింసాత్మక సన్నివేశాలు, భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు రూపొందించి మూవీని మరో లెవల్‌కి తీసుకెళ్లాడని చెప్పాలి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb