OLIVE SEEDS: ఆలివ్ గింజల మాయ! | Diabetes, BP, Heart Problems కి చెక్:
ఈ ఆలివ్ సీడ్స్….. సాధారణంగా విత్తనాల గురించి మనం మాట్లాడినప్పుడు పుచ్చగింజలు లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివన్నీ చెప్పాం కానీ మనం ఎప్పుడు ఆలివ్ సీడ్స్ గురించి మాట్లాడలేదు. మరి ఆలివ్ సీడ్స్ కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి చాలా రకాల సమస్యలకు వాటిని ఉపయోగించుకోవచ్చు అని తెలుస్తుంది కాబట్టి ఈ మధ్యకాలం వచ్చిన రీసెర్చ్ వల్ల ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఆలివ్ సీడ్స్ మీద అవగాహన అందిద్దాం.
మరి ఆలివ్ సీడ్స్ లో ఎలాంటి పోషకాలు ఉన్నాయి చెప్తారా? ఈ పోషకాలు చెప్పే ముందు ఆలివ్ ఆయిల్ అనేది బాగా అందరికీ ఫేమస్ అయి >> ఓ ఈ విత్తనాల నుంచే ఆలివ్ ఆయిల్ వస్తుంది కదా అనుకుంటుంటారు, నేను అలాగే అనుకున్నా కానీ వాస్తవం ఏంటంటే ఆలివ్ ఆయిల్ అనేది ఆలివ్ గింజల నుంచి వచ్చింది కాదట, ఆలివ్ పండు నుంచి వచ్చిందట , అంటే అసలు ఏ ఫ్రూట్ లోనూ కొవ్వు ఏదైనా ఉంటే అరగ్రమ ఒకగ్రాము లోపే ఉంటుంది.(OLIVE SEEDS)
కానీ ఆలివ్ ఫ్రూట్ లో 10గ్రమల కొవ్వు ఉంటుంది. ఇందులో ఉన్న కొవ్వంతా 85% దాకా దగ్గర దగ్గర అన్సాచురేటెడ్ ఫ్యాట్ >> ఓకే >> అందుకనే ఆలివ్ ఆయిల్ అంత కాస్ట్ ఎందుకు అంటే ఎక్కువ పండ్ల నుంచి తీస్తేనే మనకి మరి కావలసినంత ఆయిల్ రాదు >> అందుకని కాస్ట్లీ అయిపోవడానికి రీజన్ అది మరి ఆలు విత్తనాల్లో ఉండే పోషకాలు ముందు ఒకసారి ఆలోచిస్తే 100 గ్రాముల ఆలు విత్తనాల్లో 350 కిలో క్యాలరీ శక్తి ఉంటుంది.
>> ఇందులో పిండి పదార్థాలు 2 గ్రాములు అంటే అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. >> డయాబెటిస్ ఉన్నోళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది అనటానికి కారణం అన్నమాట. ఉమ్ >> ఇందులో ప్రోటీన్ అనేది 17గ్రమలు కొవ్వులు 30గ్రమలు ఫైబర్ 47గ్రమలు >> మ్ >> అంటే సకానికి సకం ఫైబర్ >> ఉంది >> అందుకనే డయాబెటిస్ ఉన్నోళ్ళకి విత్తనాలు >> తీసుకుంటే గ్లూకోస్ త్వరగా బ్లడ్ లోకి వెళ్ళకుండా ఆపటానికి ఇందులో కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి దీని ద్వారా చక్కర కూడా డైరెక్ట్ గా >> వెళ్ళదు >> కాకపోతే ఎక్కువ మనం తినలేం కానీ కొద్దిగా ఒకటి రెండు స్పూన్లు వాడుకోగలిగితే(OLIVE SEEDS)
డయాబిటీస్ ఉన్న వారికి చాలా మంచిది అనటానికి ఇది ఒక కారణం >> ఓకే >> ఇందులో కాల్షియం 260మిగ దాకా కాయల్షియం ఉంది. సోడియం కంటెంట్ 275మిగలు ముఖ్యంగా ఈ ఆలివ్ సీడ్స్ లో మన బాడీకి కావలసిన సోడియం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. >> మామూలుగా తోటకూర 100గలు తీసుకుంటే కొబ్బరి నీళ్లు 100గలు తీసుకుంటే 100 200 ఇట్లాగా ఉంటాయి. >> అవును >> కానీ ఇందులో 275 mg అంటే చాలా ఎక్కువ ఉంటుంది.
కానీ ఎక్కువ వాళ్ళేమో కాస్త ఎప్పుడన్నా నానపెట్టి గ్రైండ్ చేసి వంటల్లో వేసినా సోడియం కంటెంట్ తగ్గదు >> తగ్గదు >> ఇవన్నీ ఆలు విత్తనాల్లో ఉండే పోషకాలు అన్నమాట >> అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు డయాబెటిస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. మరి హై ఫైబర్ కంటెంట్ అది ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ లాస్ కి కూడా ఉపయోగపడుతుంది అంటారా >> ఎవరికైనా మంచిదే కానీ ఇతర విత్తనాల వలె అంత రుచి ఉండవు ఇవి.(OLIVE SEEDS)
కాబట్టి బెనిఫిట్స్ కోసం కొంత వాడుకోవచ్చు. పౌడర్ చేసేసి కొద్దిగా వంటల్లో వేసుకోవటం నానబెట్టి గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి కూరల్లో పోసుకోవటం >> సోడియం కంటెంట్ వల్ల అట్లాంటి లాభాలు షుగర్ కి ఒబేసిటీకి కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళందరికీ చాలా మంచిది అన్నమాట >> ఓకే మరి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతిలో లభించే వాటి గురించి మాట్లాడుతున్నాము అంటే అవి కచ్చితంగా ఏవో కొన్ని సమస్యలకు పరిష్కారంగా ఉపయోగించుకోవచ్చుఅని మీరు చెప్తూ ఉంటారు.
మరి ఆలివ్ సీడ్స్ అన్నవి ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తే బాగుంటుంది >> ప్రోస్టేట్ గ్రంధికి బాగా మేలు చేసి మగవారికి ఎంతో బాగా ఉపయోగపడే విత్తనాలు ఆరు విత్తనాలు అని చెప్పొచ్చు. ఓకే >> ప్రోస్టేట్ వాపు ఉన్నవారికి వాపు ఇంకా పెరగకుండా ఉండటానికి >> వాపు కొంత తగ్గటానికి ముందు నుంచి వాడితే భవిష్యత్తులో మగవారికి ప్రోస్టేట్ గ్రంధి వాపు సమస్యలు లాంటివి రాకుండా ఉండటానికి ఇందులో మెయిన్ కెమికల్ కాంపౌండ్ బీటా సైటోస్టిరాల్ అనే కెమికల్ ఆలు విత్తనాల్లో బాగుంటుంది. (OLIVE SEEDS)
ఇది ఎంత ఉంటుంది అని విషయానికి వస్తే 100 గ్రాముల ఆలు విత్తనాల్లో 50 mg బీటా సైటోస్టిరాల్ అనేది కెమికల్ ఉంటుందన్నమాట. ఉమ్ >> అంటే కెమికల్ చాలా మైక్రోగ్రామ్స్ అట్లా తక్కువ ఉంటాయి మిల్లీగ్రమ అంటే హాఫ మిీగ్ర 1 మిీగ్ర అట్లా ఉంటాయి. కొన్ని కొలవటానికి లేనంత నెగ్లిజిబుల్ గా ఉంటే కానీ పనిచేస్తాయి.
మగవారికి 45 50 దాటిన తర్వాత నుంచి కొంతమందికి ప్రోస్టేట్ గ్రంధి మూత్రనాళం చుట్టూరు ఉంటుంది. అంటే బ్లాడర్ కింద మూత్రనాళానికి చుట్టూరు ఉంటుంది. >> ఓకే >> ఈ ప్రోస్టేట్ గ్రంధిలో సెల్స్ కొద్దిగా ఎక్కువగా డివిజన్ అయి పెరుగుతాయి. ఆ సెల్స్ పెరిగే కొద్ది గ్రంధి సైజు పెరిగి వాపు వచ్చి లోపల ఈ మూత్రం వెళ్లే నాళాన్ని నొక్కేస్తూ ఉంటుందన్నమాట. ఉ >> ఈ మూత్రనాళం నొక్కటం వల్ల యూరిన్ కొద్దిగా తగ్గటం కానీ ఫ్లో మిగిలిపోవటం కానీ కొంత డ్రాప్స్ పడటం కానీ అసౌకర్యం జరుగుతుంది.(OLIVE SEEDS)
వెళ్లి కూర్చున్న వెంటనే యూరిన్ చాలా మందికి రాదు. అవును >> ఈ ఆలు విత్తనాల్లో ఉండే బీటా సైటోస్టిరాల్ ఏం చేస్తుంది ఎక్కువ కొత్త కణాలు ప్రొడక్షన్ అయి అక్కడ దాని వాపు పెరగకుండా ప్రొడక్షన్ే సెల్ ప్రొడక్షన్ే >> తగ్గిస్తుంది అన్నమాట >> ఇలా కొత్త సెల్స్ ఫామ్ అయి స్వెల్లింగ్ రాకుండా ఉండటానికి రీజన్ ఏమిటంటే ఈ ప్రోస్టేట్ గ్రంధి కణాల పైన ఉండే రిసెప్టార్స్ ఉంటాయి.
ఆ రిసెప్టార్స్ తలుపుల పైన టెస్టోస్టిరోన్ హార్మోన్ గనుక కూర్చుంటేనే సెల్ డివిజన్ అయి అక్కడ సైజ్ పెరుగుతుంది. >> ఓకే >> ఈ బీటా సైటోస్టిరాల్ అనేది ఆ టెస్టోస్టిరోన్ ప్రోస్టేట్ గ్రంధి కణాల పైన కూర్చోనివ్వకుండా చేసి సెల్ ని డివిజన్ అవ్వకుండా ఆపేస్తుంది అన్నమాట. ఉమ్ >> అలాగే ప్రోస్టేట్ గ్రంధికి మరో లాభం ఏంటంటే కొంతమందికి ప్రోస్టేట్ గ్రంధి వాపు వచ్చి కొంచెం సైజు పెరిగి ఇబ్బంది పెడుతున్నాయో >> అవును >> ఆ కణాల్నే ఈ బీటా సైటోస్టిరాల్ ఏం చేస్తుంది షింక్ అయి సైజు తగ్గించుకోమని డైరెక్షన్ ఇస్తుంది అన్నమాట >> ఇంతలా ఉన్నదల్లా ఆ సైజ్ అయిపోతుంది.(OLIVE SEEDS)
అందుకని మగవారికి ప్రోస్టేట్ గ్రంధి కొంచెం మొదలైనప్పుడు ఇట్లాంటివి వాడితే కొంచెం పెరగకుండా ఆగటానికి >> అవును >> పెరిగిన వారికి కొంచెం వాపు తగ్గి కొంచెం ఫ్రీ ఫ్లో యూరిన్ ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది ఇంకొక ముఖ్యమైన లాభం ప్రోస్టేట్ గ్రంధికి ఉందమ్మ లివర్ డటాక్సిఫికేషన్ కి బాగా ఉపయోగపడేది సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఇది లివర్ సెల్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది.
ఇది ఇతర సెల్స్ లో కూడా కొంత ప్రొడ్యూస్ అవుతుంది కానీ ప్రోస్టేట్ గ్రంధి సెల్స్ లోపలికి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనే కెమికల్ ని అక్కడికి పంపించి ఆ ప్రోస్టేట్ కణాల లోపల డటాక్సిఫికేషన్ >> అంటే ఇన్ఫ్లమేషన్ కి కారణమయ్యే దోషాలన్నిటిని ఆ కెమికల్స్ అన్నిటిని శుద్ధి చేసేసి ఇన్ఫ్లమేషన్ ఆ సెల్స్ లో పెరక్కపోతే >> భవిష్యత్తులో వాపుకి కారణం ఉండదు >> ఇన్ఫ్లమేషన్ పెరిగితే వాపు అంటారు అంటే తెలుగులో ఇన్ఫ్లమేషన్ అంటే వాపే కదా అవును >> ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోమేటిక్గా వాపు >> తగ్గుతుంది >> తగ్గిపోతుంది. (OLIVE SEEDS)
అందుకని ప్రోస్టేట్ గ్రంధికి ఇన్ని రకాలుగా బెనిఫిట్ చేయటానికి ఆలు విత్తనాలు ఉపయోగపడుతున్నాయి. >> ఈ ఆలు విత్తనాల వల్ల బీపి తగ్గడానికి కొంత అవకాశం ఉంది. >> మ్ >> ఇందులో ఉండే ఒక కెమికల్ కాంపౌండ్ ఒలిరోపీన్ ఇది ఏం చేస్తుందంటే రక్తనాళాలని వ్యాకోచించేటట్టు చేస్తుంది. >> ఓకే >> వ్యాకోచించేసరికి బ్లడ్ ఫ్లో సులభం అయిపోతుంది అన్నమాట. ఉమ్ >> అందుకని శరీరంలో అన్ని రక్తనాళాలు ముడుచుకుంటే బీపి పెరుగుతుంది.
అన్ని రక్తనాళాలు వ్యాకోచిస్తే బీపి తగ్గుతుంది >> తగ్గుతుంది >> అందుకని బీపిని తగ్గించడానికి ఇది కూడా కొంత ఉపయోగపడుతుంది. >> సో దీని వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే సమస్య కూడా తగ్గుతుంది. >> మంచిది అమ్మ ఇది >> అవును అయితే డాక్టర్ గారు మరి ఈ ఆలివ్ సీడ్స్ ని ఎలా ఉపయోగిస్తే బాగుంటుంది >> ఇందులో 47% ఫైబర్ ఉందన్నాం కదా >> అవును >> ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల తినటానికి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంటాయి. (OLIVE SEEDS)
వీటిని నానపెట్టుకుని >> అంత బాగోపోయినా తినటం ఈ మధ్య అన్నిటికీ అలవాటు అయిపోతున్నది కదా >> అలా ట్రై చేయటం ద్వారగా వేపించిఅయినా సాండ్ రోస్టెడ్ గాని ఇక ఇతర రకాలుగా రోస్ట్ చేసుకొని అలాగైనా వాడుకోవడం మంచిది లేకోతే బాండీలో కొంచెం దోరగా వేపించుకునియనా వాడుకోవచ్చు పౌడర్ చేసేసి కొద్దిగా సాలడ్స్ మీద >> అవును >> కూరల మీద >> ఏదో ఒక రూపంలో అట్లా >> జ్యూసులోని వాటిలో >> అట్లా వాడుకోవడం మంచిదన్నమాట >> ఓకే >> అంటే మెయిన్ గా ప్రోస్టేట్ గ్రింది 60 ఏళ్ళు దాటిన పెద్దోళ్ళ వాళ్ళందరికీ కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కాబట్టి >> ఇలాంటివి కొంచెం వాడుకోవడం వల్ల 100% (OLIVE SEEDS)
నార్మల్ గా వచ్చేది ఎప్పుడూ కూడా >> ఎక్కువ సర్జరీలే చేస్తారమ్మ ఆ వాపుకి >> అవును >> కానీ ఒక 30% 40% వాళ్ళ డామేజ్ని బట్టి >> ఉపశమనం కలగడానికి ఫర్దర్ గా వాపు పెరగకుండా ఉండటానికి కాస్త టేస్ట్ బాగోకపోయినా ఇట్లా అడ్జస్ట్ అయి వాడుకుంటే బాగా ఉంటుంది. >> ఓకే >> చేత మగవారు తప్పనిసరిగా వీటిని వాడుకోండి అనేక లాభాలు ప్రోస్టేట్ గ్రంధికి పొందవచ్చు. (OLIVE SEEDS)
విన్నారు కదండీ మరి ఆలివ్ సీడ్స్ అన్నది ముఖ్యంగా మగవారి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడేటట్టు ఉన్నాయి. మరి రోజు తీసుకునే నట్స్ డ్రై ఫ్రూట్స్ తో పాటుగా అప్పుడప్పుడు ఇలా ఆలివ్ సీడ్స్ కూడా స్పెషల్ గా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. మరి బీపి ఉన్నవాళ్ళకి డయాబెటిస్ ఉన్నవాళ్ళకి అలాగే గట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళకి కూడా బాగా ఉపయోగపడేటట్టు ఉంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మీరందరూ కూడా ఈసారి నుంచి ఆలివ్ సీడ్స్ ని కొద్ది కొద్దిగా తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి. (OLIVE SEEDS)
సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4lyPaxA

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. https://amzn.to/4lsxDXT

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb


