Rebal Star Prabhas | అల్లుఅర్జున్ ఇంటికి రానున్న హీరో ప్రభాస్.
నిన్న సాయంత్రమే జైలు నుండి ఇంటికి వచ్చిన హీరో అల్లుఅర్జున్. అల్లు అర్జున్ ఇంటికి రావడం సినీ ఇండస్ట్రి ప్రముఖులు ఒకరి తరువాత ఒకరికగా పరామర్శించేందుకు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలోనె రెబల్ స్టార్ హీరో ప్రభాస్(Rebal Star Prabhas) కూడా అల్లుఅర్జున్ ని పరామర్శించేందుకు వస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు హీరో ప్రభాస్(Rebal Star Prabhas) వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు హీరో రానా, విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు నటీనటులు అల్లుఅర్జున్ పరామర్శించి వేళ్లారు. ఏదైతేనేం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ క్షేమంగా ఇంటికి రావడం తో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb