బాడీలో వేడి వెంటనే తగ్గుతుంది | Relief from Period Cramps

బాడీలో వేడి వెంటనే తగ్గుతుంది | Relief from Period Cramps

స్త్రీలకి పీరియడ్స్ టైం లో వచ్చే బ్లోటింగ్ కానీ ఆ పెయిన్ కానీ ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి ఆ భాగాల్లో అసౌకర్యం లేకుండా ఫ్రీగా ఉండేటట్టు చేయటానికి గుల్కండ్ అద్భుతంగా పనికొస్తుంది. అలాగే నరాల్లో వేడిని తగ్గించడానికి పొట్లో ఉడికిని తగ్గించడానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా గుల్కండ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిద్ర 20 22% పెరగటానికి గుల్కండ్ అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ పరిశోధనలు రుజువు చేశయి ఇలాంటి ఆరోగ్య లాభాలను అందించే గుల్కండ్ ని అసలు హెల్దీగా ఎలా తయారు చేస్తారు మనం ఎలా వాడుకుంటే మంచిది పిల్లలకి స్వీట్ లాగా జాము లాగా మరి పాలల్లోన ఒట్టిగా తినటానికి కానీ అట్లా ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎన్ని లాభాలు వస్తాయి మరి ఇలాంటి సమస్యల కోసం గుల్కండ్ని ఎలా వాడుకుంటే మంచిదో తెలుసుకోబోతున్నాం ఎన్ని గ్రాములు వాడాలి ఏ యూనియన్ యూనివర్సిటీలు పరిశోధన చేసి ఏ ఏ ఫలితాలను ఎట్లా ఇస్తున్నాని నిరూపించారో

ఈరోజు వివరణగా గుల్కండ్ గురించి తెలుసుకోబోతున్నాం. మామూలుగా అయితే గుల్కం తయారు చేసే విధానం పట్టికి బెల్లాన్ని పాకం లాగా చేసి ఆ పాకంలో గులాబీ రేకులు వేసేసి గుల్కం తయారు చేస్తారు. పటిక బెల్లం అంటే వైట్ పాయిజన్ వైట్ షుగరే కదా కాకపోతే గులాబీ రేకులు ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ తీపిగా ఉండే గులకం టేస్ట్ గా ఉంటుంది కాబట్టి తినటం ద్వారా కొన్ని ప్రయోజనాలు వస్తూ ఉంటాయి.

ఇప్పుడు చెప్పిన సమస్యలు తగ్గించడానికి గుల్కండ్ పంచదారతో చేసిన ఇట్లా పనికొస్తున్నది కానీ అదే గుల్కండ్ని హెల్దీ వేలో చేస్తే ఇంకెన్ని ఫలితాలు ఉంటాయి ఊహించుకోండి కాశ్మీరి గులాబీ రేకులను ఒరిజినల్ వెరైటీ ఇండియాలో చాలా చోట్ల గులాబీలు దొరుకుతాయి కానీ కాశ్మీరి గులాబీలు చాలా స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రో న్యూట్రియంట్స్ చాలా కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అలాంటి కాశ్మీరి గులాబీ రేకులు తీసుకొని కాశ్మీర్ అకాశయ హనీ స్పెషల్ హనీ ఇది కాశ్మీర్లో చాలా స్పెషల్ గా ఫారెస్ట్ లో అట్లాంటి చెట్ల మీద దొరికే ఒరిజినల్ హనీ కాశ్మీర్ అకాష్య హనీ కాశ్మీర్ గులాబీ

రేకులు ఈ రెండిటిని కలిపేసి 45 రోజుల పాటు సుమారుగా ఎండలో పెడితే జామ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట అంటే వేడి చేయకుండా ఒరిజినల్ హనీలో ఉన్న ప్రాపర్టీస్ పోకుండా గులాబీ రేకులో నుండి ఔషధ ఔషధ గుణాలు పోకుండా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అట్లా ఎండ పెట్టడానికి సుమారుగా 45 రోజులు 50 రోజులు పడుతుంది అన్నమాట అలా ప్యూర్ గా ఏ కెమికల్స్ కలర్స్ ఫ్లేవర్స్ ఏమీ కలపకుండా చేసిన ఆరోగ్యాన్ని ఇచ్చే గుల్కండ్ని ది గుడ్ హెల్త్ వారు మరి స్పెషల్ గా అలాంటి చోట నుంచి చేపించి తెప్పించి అందిస్తున్న ఒరిజినల్ గుల్కండ్ ఇది దీని ద్వారా సైంటిఫిక్ గా అసలు ఎలాంటి లాభాలు వస్తాయి

గుల్కండ్లో లాభాలు ఉంటాయి ఇలా చేస్తే ఇంకా లాభాలు రెట్టింపుగా ఉంటాయి. మరి గుల్కండ్ని అసలు ఏ ఏ లాభాల కోసం ఎలా వాడుకుంటే మంచిదని పరిశోధనలో రుజువు చేస్తున్నాయి అంటే ముందుగా హీట్ తగ్గించడానికి ఈ గుల్కండ్లో ఉండే యాంతోసైనిన్స్ ఏం చేస్తాయి విజరల్ బ్లడ్ ఫ్లో ని పెంచి హీట్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందట.

అలాగే ఎంట్రిక్ నర్వస్ సిస్టం ని సూతం చేసి కాస్త గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ట్రాక్ట్లు అంటే ప్రేగుల్లో హీట్ని తగ్గించడానికి గుల్కండ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్ గా ఉంది. ఈ గుల్కండ్లో ఉండే యాంతోసైనిన్స్ ఫ్లావనాయిడ్స్ ఈ రెండు కలిసి హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు విడుదలయ్యే మాలిక్యులర్ చేంజెస్ ని రివర్స్ చేసి దాన్ని తగ్గిస్తుందట అందుకని హీట్ ని తగ్గించడానికి తలలోనూ నరాల్లోన ఒంట్లో వేడి పొట్లో వేడి ఇలా ఉంటుంది కదా దానికి బాగా మంచిది అన్నమాట కొంతమందికి ముక్కులో నుంచి కూడా బ్లడ్ కారుతూ ఉంటుంది కదా తరచు అలాంటి వారికి కూడా త్వరగా రికవర్

అవ్వడానికి గుల్కండ అద్భుతంగా ఉపయోగపడుతుంది హీట్ తగ్గించడానికి అనేది ఉంది. ఇక రెండవ లాభం తీసుకుంటే గులాబీ రేకుల్లో 30 35% ఫైబర్ ఉంటుంది ఎందుకంటే ఆ రేకులని సహజంగా ఎండబెట్టేసరికి అంత ఫైబర్ ఉంటుందన్నమాట ఈ గుల్కండ్లో ఒరిజినల్ హనీ గులాబీ రేకులు అట్లా ఉండటం వల్ల గుల్కండ్ని రెండు స్పూన్లు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు తిన్నామ అనుకోండి ఇందులోంతా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా ఇది ప్రేగుల్లో కాస్త గుడ్ బ్యాక్టీరియాలను పెంచి ప్రేగుల్లో బయోడైవర్సిటీ హెల్దీ బ్యాక్టీరియాలు పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించడానికి పంచదారతోన లేకపోతే పటికి బెల్లంతో చేసామఅనుకో ండి

బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియాలకి ఉపయోగం ఉండదు అవి తగ్గిపోతాయి కానీ తేనెతో చేయటం ద్వారా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గటానికి ఈ రకంగా తయారు చేసిన తేనతో గుల్కండ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ప్రేగులు బాగా క్లీన్ అవ్వటానికి డటాక్సిఫికేషన్ కి మోషన్ ఫ్రీగా అవ్వటానికి కూడా గుడ్ బ్యాక్టీరియా బాగా ఉపయోగపడుతుంది.

ప్రేగుల్లో లైనింగ్ హెల్దీగా ఉండటానికి మ్యూకస్ మెంబ్రేన్స్ ప్రేగుల అంచలలో ఉండే పొరలు హెల్తీగా ఉండి కాస్త మంట లేకుండా కడుపులో అల్సర్లు ఎసిడిటీ ప్రేగుపూతలు రాకుండా రక్షించడానికి కూడా ఆ బ్యాక్టీరియల్ లైనింగ్ హెల్దీగా మారుతుందన్నమాట ఈ గుల్కండ్ తినటం వల్ల ఈ గుల్కండ్ అనేది ప్రేగులకి గుడ్ బ్యాక్టీరియాకి మోషన్ అవ్వటానికి ఈ రకంగా ఉపయోగపడుతుందని మన దేశంలోనే రెండు పరిశోధనలు జరిగాయి 2017 లో ది గాంధీగ్రాం రూరల్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు వారు పబ్లిష్ చేసిన పరిశోధనలో ఒకటి రెండవది 2021లో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లాతూర్ మహారాష్ట్ర ఇట్లా

రెండు చోట్ల పరిశోధనల ద్వారా రుజువైన విషయం అన్నమాట ఇక ముఖ్యమైన లాభం నిద్ర బాగా పట్టడానికి గుల్కండ్ ఎలా ఉపయోగపడుతుందిఅంటే ఇందులో జిరానియోల్ మరియు సిట్రోనిలాల్ అనే కెమికల్స్ గా రిసెప్టార్స్ ని బాగా వర్క్ చేసేటట్టు చేసి పారాసింపథటిక్ నర్వస్ సిస్టం ని బాగా యక్టివేట్ చేసి నిద్ర బాగా పట్టేటట్టు చేయటానికి కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయట నిద్ర పట్టించడానికి గుల్కండ్ ఎలా పనికొస్తుంది అద అనేది మెనోపాజ్ లో ఉండి నిద్ర పట్టక స్ట్రెస్ యంజైటీ లెవెల్స్ ఎక్కువ ఉండి నిద్ర పట్టక ఇబ్బంది పడే 110 మంది స్త్రీలను తీసుకుని వాళ్ళకి 45 రోజుల పాటు రోజుక 15గ్రాముల

చొప్పున ఈ గుల్కండ తినిపించారన్నమాట నిద్ర వారిలో 20 నుంచి 22% మంచిగా పట్టటం గాఢ నిద్ర పట్టడం నిద్ర సమయం 22% పెరగటం అంటేఐదు గంటలే నిద్ర పట్టేది అనుకోండిఆరు గంటలుఆరున్నర గంటలు నిద్ర పెరిగింది 22% అంటే అంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిందన్నమాట ఈ పరిశోధన 2021వ సంవత్సరంలో సాహిద్ బెహస్తి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు నిద్ర గురించి గుల్కండ్ ఇట్లా బాగా పనికొస్తుందని వాళ్ళు రుజువు చేశారు.

అది పట్టిక బెల్లంతో చేసిన గుల్కండే తేనతో కాదు కానీ తేనెతో ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగుంటుందన్నమాట ఇక చివరిగానండి స్త్రీలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన లాభం పీరియడ్స్ టైంలో స్త్రీలకి హెడేక్ ఉంటుంది పొట్టలో బ్లోటింగ్ ఉంటుంది అలసట ఎక్కువ ఉంటుంది కాస్త లైట్ గా పెయిన్ అసౌకర్యం లాంటిది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవటానికి గుల్కండ్ బాగా పనికొస్తుంది అనేది పీరియడ్స్ టైంలో ఉన్న స్త్రీలను తీసుకుని పరిశోధన చేశారు అది ఎలాగంటే 276 మంది ఋతుక్రమంలో ఉన్న స్త్రీలను తీసుకుని వాళ్ళకి ప్రతి నెల ఋతుక్రమంలో ఇప్పుడు చెప్పిన అసౌకర్యాలు ఉంటాయి.

అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే స్త్రీలను తీసుకొని ఆ పీరియడ్స్ టైంలో ఆ నాలుగు రోజుల్లో గుల్కని వీళ్ళకి తినిపించారు. అలాంటి వారికి ఈ పీరియడ్స్ లో వచ్చిన అసౌకర్యం ఎంతంత పర్సెంటేజ్ ఏవెట్లా తగ్గినయి అనేది వీళ్ళ స్టడీలో తేలిందంటే హెడేక్ 42% తగ్గింది. పొట్ట బ్లోటింగ్ ఆ బ్లోటింగ్ అనేది గుల్కండ్ తినటం వల్ల 44% మంది ఆడవారికి తగ్గింది.

అలసట 30% మంది స్త్రీలకి అలసట తగ్గిపోయింది. ఇలా ఆ పీరియడ్స్ టైం త్రీ ఫోర్ డేస్ లో 15 గ్రాముల గుల్కణ తినేటట్టు చేశారు. ఇట్లా మూడు సైకిల్స్ అంటే మూడు నెలలు ఋతుక్రమం వచ్చినప్పుడు 276 మంది స్త్రీలని అట్లా త్రీ సైకిల్స్ లో అబ్సర్వ్ చేసి ఈ ఫలితాలు వస్తున్నాయి గులకండ వల్లని రుజువు చేశారు. కాబట్టి ఇలాంటి చక్కటి లాభాలు పొందటానికి స్త్రీలు బాగా వాడుకుంటే చాలా మంచిది.

ముఖ్యంగా పిల్లలు బ్రెడ్ లో గాని పులకాల్లో గాని కొన్ని రకాల స్నాక్స్ లో గాని జామ్ని ఎక్కువ వాడుతుంటారు పంచదారతో చేసిన జామ్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్ చేసిన జామ్ వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్స్ టాన్ సెల్స్ ఇన్ఫెక్షన్ రావడం ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం దంతాలు పుచ్చిపోవటం ఇలా చాలా చాలా నష్టాలు వస్తుంటాయి. అందుకని పిల్లలకి జాము లాగా ఎప్పుడన్నా బ్రెడ్ లో గాని చపాతీల్లో గాని ఏదనా కాలక్షేపానికి స్వీట్ లాగే గులకండి తినేసిన తేన గులాబి రేకులే కదా ఎండపెట్టింది పోషకాలు పోని హెల్దీ ప్రొడక్ట్ ఇది అట్లాగే ఏదనా పాలల్లో కలిపి కూడా పిల్లలక ఇచ్చేయొచ్చు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *