మన శరీరంలో గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్కొలెస్ట్రాల్ తగ్గాలన్నా బ్రెయిన్ నర్వస్ కూడా హెల్దీగా ఉండాలంటే కూడా వీటికి ఆల్ఫా లినోలిక్ యసిడ్ రూపంలో ఉండే ఒమేగాత ఫ్యాట్ అనేది చాలా అవసరం ఏ రూపంలో ఉండే ఒమేగాత్ర ఫ్యాట్ అంటారు. ఈ ఒమేగాత్ర ఫ్యాట్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ కి గుండ ఆరోగ్యానికి బ్రెయిన్ కి నర్వస్ కి అతి ముఖ్యమైన కొవ్వు ఇది శరీరానికి ఒక రోజుకి మనందరికీ ఎంత కావాలి అంటే 1.6 6 గ్రామ్స్ కావాలి.
అంటేఒన్నర గ్రాము ఈ కొవ్వు కావాలి ఒమేగాత్ర ఫ్యాట్ అనేది ఒమేగాత్ర ఫ్యాట్ అనేది మంచిదని అందరికీ తెలుసు కానీ ఒమేగాత్ర ఫ్యాట్ రిచ్ అంటే అందరూ చేపలే అని మైండ్లో ఫస్ట్ అది వెళ్ళిపోతుంది. జనాలు అట్లా ప్రచారం చేశారు చేపల్లో ఒమేగా 3 బాగుంటుంది అని అందుకని ఎక్కువ మంది ఏది మాట్లాడుతారో అదే గుర్తుంటుంది కదా అందుకే అందరి మైండ్లో చేపలు వస్తాయి 100గ్రమలు చేపల్లో మీరు మూడు నాలుగు రకాల ఐదు రకాల వెరైటీ చేపలు మార్చి తిన్నా సుమారుగా యవరేజ్ వచ్చేది 200 మిగ్రామ ఒమేగా ఫ్యాట్ 300 మిగ్రమలు మాక్సిమం అంతకంటే అసలు ఉండదు. అంటే ఒక 1/2 కేజీ చేపలు తింటే
సుమారుగా ఒక 600గ్రమలు 700 గ్రాములు చేపలు తింటే అప్పుడు ఒమేగా ఫ్యాట్ మీకు అందుతుంది మరి 600 గ్రాముల చేపలు తినాలి అంటే ఆలోచించండి ఒకసారి ఎంత ఖర్చు ఎంత ఉప్పు నూనె మసాలాలు వెళ్ళాలి ఆ కంపును పోగొట్టుకోవడానికి రోజు సాధ్యమా కాదు చేపల్లో అంత తక్కువ ఉంటుంది అనేది మీరు ఇంకోటిఏదో ఎక్కువ ఉన్నప్పుడు తెలిసినప్పుడు కదా ఇది తక్కువ అని అర్థమయ్యేది ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉండే విత్తనాలు నెంబర్ వన్ టూ త్రీ లు మూడు ఉన్నాయి.
ఈ మూడు విత్తనాలు నేను చెప్తాను మీరు ఈ మూడిట్లో ఏది ఎన్ని గ్రాములు తీసుకుంటే 1.6 6గమ ఒమేగా ఫ్యాట్ వెళ్ళిపోతుందో చెప్తాను ఇక బ్రెయిన్స్ కి నర్వ్స్ కి హార్ట్ కి ఒమేగాత్రీ ఫ్యాట్ ని అందిచ్చే నెంబర్ వన్ ఆహారము నెంబర్ వన్ సీడ్ చియా సీడ్ 100గ్రాముల చియా సీడ్స్ లో 18గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుందండి అంటే 18% అంటే ఎంత ఎక్కువ ఒమేగాత్ర ఫ్యాట్ ఉంటుందో చూడండి చియా సీడ్స్ లో విత్తనాలు ఇదే నెంబర్ వన్ మన బాడీకి ఒమేగాత 1.6 6 గ్రామ్స్ కావాలి.
మీరు సుమారుగా 10 గ్రాములు చియా సీడ్స్ తీసుకోండి అంటే రెండు టేబుల్ స్పూన్లు టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా మనం పంచదార అట్లా వేసుకుంటాం కదా టీ స్పూన్ ఆ స్పూన్లు రెండు నిండా వేసుకుంటే 10 గ్రాములు అయిపోతాయి రెండు స్పూన్లు తింటే మరి చేపల కంటే ఎన్ని ఎక్కువ రెట్లు మరి అక్కడ 6 700 గ్రాములు చేపల బదులు రెండు స్పూన్లతో పని అయిపోతుంది ఇక్కడ ఇది కంపు ఏమీ కాదు ఉప్పు నూనెలు అవసరం లేదు 10 నిమిషాలు నీళ్ళల్లో పావు గంట ముందు మీరు నీళ్ళలో వేసి చక్కగా నీళ్ళను నాని పీల్చుకొని ఉబ్బేసి ఉంటాయి.
ఏ ఫ్రూట్స్ లనా సాలడ్స్ మీద అట్లా కలుపుకొని ఆ చియా సీడ్స్ ని తినేయండి. ఎవరికన్నా చియా సీడ్స్ ఇష్టం ఉంటే ఈ చియా సీడ్స్ లో ఫైబర్ కూడా 34% ఫైబర్ ఉంటుంది మళళ అది ఎక్కువ అడ్వాంటేజ్ మళళ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచి గుండె ఎక్కువ బ్రెయిన్ కి హార్ట్ కి చాలా మంచి మేలు చేస్తుంది అన్నమాట ఫైబర్ అలాంటి ఫైబర్ ఒమేగా రెండు కలిసిన కాంబినేషన్ చియాసీడ్స్ అందుకని చియాసీడ్స్ ఇష్టపడేవారు దీన్ని ఇన్ని గ్రాములు వాడుకోవాలి 10 గ్రాములు నాకు ఇది వద్దండి ఆ టేస్ట్ నచ్చదు అనుకుంటే సెకండ్ సోర్స్ నెంబర్ టూ ఒమేగాత్ర ఫ్యాట్ ఉన్నది ఫ్లాక్ సీడ్స్ 100గ్రాముల అవిసగింజల్లో
దగ్గర దగ్గర 13 గ్రాముల ఒమేగాత్ర ఫ్యాట్ ఉంటుంది అది 18 గ్రాములు నెంబర్ వన్ నెంబర్ టూ లో 13 గ్రాములు ఉంటుంది. ఈ ఫ్లాక్ సీడ్స్ ని కూడా మీరు ఎవరనా వాడదలిస్తే 15 గ్రాములు ఫ్లాక్ సీడ్స్ అంటేమూడు టేబుల్ స్పూన్లు తీసుకుని వాటిని వేపించి దోరగా పొడి చేసుకునియనా మీరు వాడుకోండి కారపొడి రూపంలో లేకపోతే వాటిని వేపించి ఉండ చేసుకునినా తినండి సాండ్ రోస్టెడ్ విత్తనాలు ఒట్టిగా అయినా తినండి కరకరలాడుతూఉంటాయి రెండున్నర స్పూన్లు సుమారుగా మూడు స్పూన్ల మధ్యలో అంటే ఒక స్పూన్ ఐదఆరు గ్రాములు వస్తాయి కదా మనక అట్లా తీసుకున్నప్పుడు సుమారుగావ 1.6 గ్రామ ఒమేగా ఫ్యాట్
అందాలంటే మనం 15గ్రమలు ఈ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నా సరిపోతుందన్నమాట నాకు అసలు ఫ్లాక్ సీడ్స్ టేస్టే నచ్చదండి నాకున్నా వాటిని వేపి గాని పొడి రూపంలో గాని ఉండగా గాని ఏది ఇష్టం ఉండండి కొంతమందికి నచ్చదు ఈ టేస్ట్ కొంతమంది తినగలుగుతారు. ఇక ఇంకొక సోర్స్ ఏమనా చెప్పండి అంటే వాల్నట్స్ 100గ్రమల దగ్గర దగ్గర 11గ్రమ మెగా ఫ్యాట్ వాల్నట్స్ లో ఉంటుందన్నమాట.
మన అలాంటి ఒమేగా ఫ్యాట్ వాల్నట్స్ రూపంలో వెళ్ళాలంటే మీకు ఐదు వాల్నట్స్ తీసుకోండి బ్రెయిన్ లాగా ఉంటాయి కదా ఐదు అంటే దగ్గర దగ్గర 20గ్రమలు అవుతుంది ఐదు వాల్నట్స్ అంటే 20గ్రాములో మీకు ఆటోమేటిక్ గా మరి బాడీకి కావలసిన ఒమేగా 1.6 1.7 గ్రామస్ వెళ్ళిపోతుంది అన్నమాట ఎవరికన్నా మతిమరుపు ఉన్న మెమరీ సరిగా లేకపోయినా మెదడు కణాలు కుషించుకుపోతున్నాయి పార్కిన్సన్స్ నరాల సంబంధమైన సమస్యలు ఉంటే ఇది 22.
5గ 5గ 3గ అయినా ఏమీ అవ్వదు అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ కావాలి. అందుకని మూడు రకాల నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సోర్సులు నేను చెప్పాను ఇలాంటి వారికి మీ గుండె మెదడు నరాల ఆరోగ్యానికి ఈ ఒమేగాని మీరు ఏ రూపంలో అందించినా మీకు మంచిది ఏ పూట అయినా మీరు వాడుకోవచ్చు. ఫ్రూట్స్ తినేటప్పుడు సాలడ్స్ తినేటప్పుడు స్ప్రౌట్స్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు కాంబినేషన్ లో పెట్టుకోండి.
మీరు ఫ్లాక్ సీడ్స్ వాడతారా భోజనానంతరం భోజనంలో గాని కారపొడి లాగా ఫ్లాక్ సీడ్స్ కారపొడి భోజనం వేక ఫ్లాక్ సీడ్స్ లడ్డు గాని అట్లా వాడుకోవచ్చుఅన్నమాట ఇలా మీ కన్వీనియంట్ ని బట్టి మీరు ఎట్లైనా మార్చుకోవచ్చు ఈ మూడు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ లో మీకు ఏది ఇష్టమైతే దాన్ని పెట్టుకోండి ప్రతిరోజు మనందరం గుండె మెదడు నరాలు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ మూడిటికి అతి ముఖ్యమైన కొవ్వు ఒమేగాత్ర ఫ్యాట్ ఇది ఆల్ఫా లెనోలెనిక్ యసిడ్ రూపంలో ఉన్న ఈ ఒమేగాత్ర ఫ్యాట్ చాలా మేల్చేస్తుంది.
ఈ మూడిటిని మనం ఇలా వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది. వాల్నట్స్ కానీ చియా సీడ్స్ కానీ నానబెట్టి తినాలని గుర్తుపెట్టుకోండి. వాల్నట్స్ నానబెట్టకపోతే మీరు ఐదు తిన్నారనుకోండి వాల్నట్స్ డ్రైగా మనం తిన్నప్పుడు 60 70% అబ్జర్బ్ అయి 20 30% దొడ్డులోకి వేస్ట్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. నానబెట్టి తింటే మొత్తం అబ్జర్బ్ అయ్యి బెనిఫిట్స్ బాగా వస్తాయి.
అందుకని ఇట్లాంటి వాటిని నానబెట్టి తినండి ఈ మూడు రకాల విత్తనాలు మీకు ఏది ఇష్టం అది బ్రెయిన్ నర్వస్ అండ్ గుండె ఆరోగ్యానికి మంచిదని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం
సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4lyPaxA

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. https://amzn.to/4lsxDXT

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb



నరాలు స్ట్రాంగ్ గా అయ్యి బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే | Rich Omega 3 Seeds